• Home » Dalai Lama

Dalai Lama

Dalai Lama: దలైలామాకు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీల లేఖ

Dalai Lama: దలైలామాకు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీల లేఖ

దలైలామా భారతరత్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పది మంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది.

PM Modi: సహనానికి మారుపేరు దలైలామా

PM Modi: సహనానికి మారుపేరు దలైలామా

టిబెటన్‌ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా 90వ జన్మదిన వేడుకలు ఆదివారం ధర్మశాలలో వైభవంగా జరిగాయి.

PM Modi wishes Dalai Lama: దలైలామాకు పీఎం మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు..

PM Modi wishes Dalai Lama: దలైలామాకు పీఎం మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు..

PM Modi wishes Dalai Lama on his 90th birthday: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనానికి మీరు ప్రతీక అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Dalai Lama: దలై లామా వారసుడి ఎంపికపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఇండియా

Dalai Lama: దలై లామా వారసుడి ఎంపికపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఇండియా

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా వారసుడు ఎవరన్న చర్చ పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా స్పందించింది. మతపరమైన విషయాల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోదని విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా వెల్లడించారు.

Dalai Lama Reincarnation: ఆ విషయంలో జోక్యం వద్దు.. భారత్‌కు చైనా స్పష్టీకరణ

Dalai Lama Reincarnation: ఆ విషయంలో జోక్యం వద్దు.. భారత్‌కు చైనా స్పష్టీకరణ

దలై లామా వారసుడి ఎంపికపై తుది నిర్ణయం తమదేనని చైనా మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. తన వారసుడిని ఎంపిక చేసే హక్కు దలై లామాకు మాత్రమే ఉందన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కామెంట్స్‌ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

Dalai Lama: వారసుడి ఎంపికలో దలైలామాకే పూర్తి హక్కు: భారత్ స్పష్టం!

Dalai Lama: వారసుడి ఎంపికలో దలైలామాకే పూర్తి హక్కు: భారత్ స్పష్టం!

India on Dalai Lama Successor: దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా (China)కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. దలైలామా (Dalai Lama)కు మాత్రమే తన వారసుడిని ఎంచుకునే హక్కు ఉంటుందని గురువారం ఓ ప్రకటనలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పష్టం చేశారు.

Dalai Lama Kiss: బాలుడికి దలైలామా ముద్దు.. వివాదంపై పిల్ కొట్టివేత

Dalai Lama Kiss: బాలుడికి దలైలామా ముద్దు.. వివాదంపై పిల్ కొట్టివేత

బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకుని వివాదంలో చిక్కుకున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద దలైలామాపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది.

Dalai Lama: వైద్య పరీక్షల కోసం ఢిల్లీకి దలైలామా..

Dalai Lama: వైద్య పరీక్షల కోసం ఢిల్లీకి దలైలామా..

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వైద్య పరీక్షల కోసం ఆదివారంనాడు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన తన కారులోంచి దిగి సిటీలోకి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ పోలీస్ కాన్వాయ్ అవసరమైన ఏర్పాట్లు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి ఆయన ఉదయమే ఢిల్లీకి బయలుదేరారు.

Dalai Lama : టిబెటన్ల సత్తా చైనాకు తెలిసొచ్చింది : దలైలామా

Dalai Lama : టిబెటన్ల సత్తా చైనాకు తెలిసొచ్చింది : దలైలామా

టిబెటన్ల మనోబలం చాలా గొప్పదని చైనాకు తెలిసొచ్చిందని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) అన్నారు. టిబెటన్ల సమస్యల పరిష్కారం కోసం తనతో అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ చర్చలు జరపాలని చైనా కోరుకుంటోందని, తాను చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని తెలిపారు. న్యూఢిల్లీ, లడఖ్‌లలో పర్యటించడానికి ముందు ఆయన ధర్మశాలలో విలేకర్లతో మాట్లాడారు.

Dalai Lama : చైనా గెలుపు అసాధ్యం : దలైలామా

Dalai Lama : చైనా గెలుపు అసాధ్యం : దలైలామా

టిబెటన్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి