• Home » Covid

Covid

Report On Covid Vaccine: గుండెపోటు మరణాలు.. కొవిడ్ వ్యాక్సిన్‌.. తేల్చిచెప్పిన నివేదిక..

Report On Covid Vaccine: గుండెపోటు మరణాలు.. కొవిడ్ వ్యాక్సిన్‌.. తేల్చిచెప్పిన నివేదిక..

కొవిడ్ వ్యాక్సిన్‌కు, గుండెపోటు మరణాలకు ఏదైనా సంబంధం ఉందా? అనే విషయాన్ని తేల్చడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం పూర్తి చేసింది. అధ్యయనంలో తేలిన విషయాన్ని వెల్లడించింది.

Minister Satya Kumar: కరోనాపై భయాందోళన అక్కర్లేదు

Minister Satya Kumar: కరోనాపై భయాందోళన అక్కర్లేదు

కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

Covid Cases: రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు

Covid Cases: రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు

రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో బుధవారం రెండు కేసులు వెలుగుచూడగా.. అన్నమయ్య జిల్లాలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

AP Covid Cases: 8  రాష్ట్రంలో మరో కొవిడ్‌ కేసులు

AP Covid Cases: 8 రాష్ట్రంలో మరో కొవిడ్‌ కేసులు

కొవిడ్‌-19 చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నలుగురికి, ఏలూరులో ఇద్దరికి, అనంతపురం, నెల్లూరుల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

COVID 19 Nellore Update: నెల్లూరు జిల్లాలో వృద్ధురాలికి కరోనా

COVID 19 Nellore Update: నెల్లూరు జిల్లాలో వృద్ధురాలికి కరోనా

నెల్లూరు నగరంలోని వసంతోపులో మరో కరోనా కేసు నమోదైంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలి(61)కి ఆదివారం కరోనా నిర్ధారణ అయింది. నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్ష చేశారు.

AP Covid Update: రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు

AP Covid Update: రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌ బారిన పడ్డారు. కర్నూలు రూరల్‌ మండలం పసుపుల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి..

AP Covid Update: రాష్ట్రంలో మరో 11 కొవిడ్‌ కేసులు

AP Covid Update: రాష్ట్రంలో మరో 11 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో మరో 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో గురువారం ఒక్కరోజే నలుగురికి, నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయింది. విశాఖ కేజీహెచ్‌లో మరో కేసు నమోదయింది.

COVID Case: కరోనా కలకలం.. అనంతలో తొలి కేసు

COVID Case: కరోనా కలకలం.. అనంతలో తొలి కేసు

COVID Case: అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఓ మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది.

New Covid Cases: రాష్ట్రంలో మరో 4 కొవిడ్‌ కేసులు

New Covid Cases: రాష్ట్రంలో మరో 4 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో మరో 4 కొత్త కొవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో వయసుతో పాటు చిన్నారికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

AP Chief Secretary Krishnababu: కొవిడ్‌ పరీక్షల సామర్థ్యం పెంచండి

AP Chief Secretary Krishnababu: కొవిడ్‌ పరీక్షల సామర్థ్యం పెంచండి

కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక సీఎస్‌ ఎంటీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రోజుకు వెయ్యి మందికి పరీక్షలు జరగాలని, అవసరమైన కిట్లు మరియు పీపీఈ కిట్ల సరఫరా గురించి సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి