Home » Child abuse
France Sexual Abuse: పవిత్ర వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా అమానుషంగా, క్రూరంగా ప్రవర్తించాడు ఫ్రాన్స్‌కు చెందిన ఓ డాక్టర్. నమ్మి తన వద్దకు పేషెంట్లను వారికే తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా నీచానికి తెగబడ్డాడు. ఏకంగా 299 మందిపై అత్యాచారం చేశాడా దుర్మార్గుడు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దేవయ్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దేవయ్య బయాలజీ టీచర్.
వెబ్ సిరీ్‌సలో అవకాశం కల్పిస్తానంటూ బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడిన యూ ట్యూబర్, ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విఽధిస్తూ పోక్సో కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.
తమ స్కూలు అడ్మిషన్లతో కళకళలాడాలని ఆ బడిలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని బలిచ్చారు ఓ ప్రైవేటు పాఠశాల యజమానులు.
చిన్నపిల్లల నీలిచిత్రాలను (చైల్డ్ పోర్న్) చూడడం, డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవడం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టాల కింద నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
అసోంలోని నగాన్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా ఆందోళనలకు దారితీసింది.
అభం శుభం తెలియని ఓ బాలిక (12)పై కామంతో కన్నుమూసుకుపోయిన ఓ ప్రభుత్వోద్యోగి (58) అత్యాచారానికి ఒడిగట్టాడు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు లైంగిక దాడి చేశాడు.
బాలికల కనీస వివాహ వయసును 9ఏళ్లకు, బాలురకు 15 ఏళ్లకు తగ్గించేందుకు ఇరాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పితృస్వామ్య కట్టుబాట్లతో నిండిన సమాజంలో ఇరాక్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత బిల్లు మహిళల హక్కులను కాలరాస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వరసగా అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల అపహరణ కేసులు పెరిగిపోతున్నాయి. పురిటి బిడ్డలను కూడా వదలడం లేదు. ఏదో ఒకటి ఆశ చూపి అభశుభం తెలియని పసివారని ఎత్తుకెళ్లిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి.
హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో అపహరణకు గురైన ఆరేళ్ల చిన్నారిని పోలీసులు 18 గంటల్లోనే రక్షించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్‌ను అరెస్టు చేశారు.