• Home » CBI Court

CBI Court

Ayesha Meera case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ  విచారణ

Ayesha Meera case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ

ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తిచేశామని సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌కి నివేదించారు. విజయవాడ కోర్టులో ఇవాళ ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.

Gali Janardhan Reddy: చంచల్‌గూడ జైలులో ప్రత్యేక సౌకర్యాలు కుదరవు

Gali Janardhan Reddy: చంచల్‌గూడ జైలులో ప్రత్యేక సౌకర్యాలు కుదరవు

ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్‌ కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో నిరాశ ఎదురయింది.

 Sabitha Indra Reddy: కన్నీళ్లతో   కోర్టు మెట్లెక్కా న్యాయం గెలిచింది

Sabitha Indra Reddy: కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కా న్యాయం గెలిచింది

సీబీఐ కోర్టు తాను నిర్దోషిగా ప్రకటించిన తీర్పుపై సబిత సంతోషం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాటు న్యాయం కోసం చేసిన పోరాటం చివరికి విజయమిచ్చిందని తెలిపారు.

CBI Court Judgement: గాలికి ఏడేళ్ల జైలు

CBI Court Judgement: గాలికి ఏడేళ్ల జైలు

గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవి అనర్హతలోకి వెళ్లే అవకాశం ఉంది.సీబీఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడంతో సబిత న్యాయం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.

Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి కేసుల విచారణపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు

Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి కేసుల విచారణపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు

Gali Janardhan Reddy: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కేసుల విచారణపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని న్యాయస్థానం నిందితులుగా పేర్కొంది.

YS Jagan: మళ్లీ లండన్‌ ప్రయాణం.. కోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్

YS Jagan: మళ్లీ లండన్‌ ప్రయాణం.. కోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటన చేసేందుకు సిద్దమవుతోన్నారు. ఈ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.

Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపింది. సీబీఐ ఫిర్యాదు, ఛార్జిషీట్లుపై ప్రత్యేక కోర్టు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరించింది.

CBI : హత్యాచారం చేసింది సంజయ్‌ రాయే!

CBI : హత్యాచారం చేసింది సంజయ్‌ రాయే!

కోల్‌కతా ఆర్జీ కార్‌ ఆస్పత్రి, వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్‌ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌(33)పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Bangalore: నో ఎంట్రీ.. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదు..

Bangalore: నో ఎంట్రీ.. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదు..

రాష్ట్రం కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులకు సంబంధించి సీబీఐ(CBI) నేరుగా విచారణ జరిపే ప్రక్రియకు చెక్‌ పెట్టేలా తీర్మానించింది. గురువారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 28 అంశాలు కేబినెట్‌ ముందు ప్రస్తావనకు రాగా రెండింటిని పెండింగ్‌లో పెట్టారు.

Delhi : టైట్లర్‌పై అభియోగాలు నమోదు చేయండి

Delhi : టైట్లర్‌పై అభియోగాలు నమోదు చేయండి

కాంగ్రెస్‌ నాయకుడు జగదీశ్‌ టైట్లర్‌పై హత్య సహా ఇతర అభియోగాలను నమోదు చేయాలని శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి