• Home » Brazil

Brazil

26 IPhones Glued To Body: 26 ఐఫోన్స్‌ శరీరానికి అతికించుకున్న యువతి.. ఊహించని విషాదం..

26 IPhones Glued To Body: 26 ఐఫోన్స్‌ శరీరానికి అతికించుకున్న యువతి.. ఊహించని విషాదం..

26 IPhones Glued To Body: పరానా, గౌరాపావాలో ఉన్న ఓ రెస్టారెంట్ దగ్గర ఆ బస్ ఆగింది. బస్ ఆగిన కొద్దిసేపటికి ఆమె అస్వస్థతకు గురైంది. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందిగా ఉందని తోటి ప్రయాణికులకు చెప్పింది. వారు వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశారు.

Brazil journalist Viral Video: నదిలో లైవ్ రిపోర్టింగ్.. కాళ్ల కిందకి మృతదేహం..

Brazil journalist Viral Video: నదిలో లైవ్ రిపోర్టింగ్.. కాళ్ల కిందకి మృతదేహం..

బ్రెజిల్‌లో ఒక జర్నలిస్ట్‌కు భయానక అనుభవం ఎదురైంది. బాలిక మిస్సింగ్ కేసు గురించి నదిలోకి దిగి లైవ్‌లో రిపోర్ట్ చేస్తూ అనుకోకుండా ఆమె మృతదేహంపైనే కాలు వేశాడు. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

ట్రంప్‌పై మండిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు

ట్రంప్‌పై మండిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు

తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించబోమని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా స్పష్టం చేశారు. బ్రెజిల్ ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని ప్రకటించిన ట్రంప్‌పై ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించారు.

Brazil-Akash Missile: ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి

Brazil-Akash Missile: ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సత్తా చాటిన ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు విదేశాంగ శాఖ సెక్రెటరీ (ఈస్ట్) తాజాగా తెలిపారు. బ్రెజిల్‌తో కలిసి ఎయిరో స్పేస్ రంగంలో ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని అన్నారు.

Balloon Crash: గాల్లో ఉండగా హాట్‌ ఎయిర్ బెలూన్‌లో మంటలు.. కిందపడి 8 మంది దుర్మరణం

Balloon Crash: గాల్లో ఉండగా హాట్‌ ఎయిర్ బెలూన్‌లో మంటలు.. కిందపడి 8 మంది దుర్మరణం

బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గాల్లో మంటలు అంటుకున్న బెలూన్ వేగంగా కింద పడటంతో లోపలున్న 8 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి.

Shashi Tharoor: పాకిస్థాన్ మిత్రులు చైనాలో ఉన్నారు

Shashi Tharoor: పాకిస్థాన్ మిత్రులు చైనాలో ఉన్నారు

యూఎన్ ఆంక్షల కమిటీకి టీఆర్ఎఫ్‌కు సంబంధించిన సాక్ష్యాలను పలుమార్లు సమర్పించామని, ప్రతి సందర్భంలోనూ తన మిత్రదేశం పాకిస్థాన్‌కు అండగా నిలుస్తూ టీఆర్ఎఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటోందని శశిథరూర్ వివరించారు.

ఛీ నువ్వుసలు తల్లివేనా.. డబ్బుల కోసం ఇలాంటి పనా..

ఛీ నువ్వుసలు తల్లివేనా.. డబ్బుల కోసం ఇలాంటి పనా..

Brazilian news: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నెలల బిడ్డను అమ్మేసింది. కేవలం వంటల కోర్సు కోసం డబ్బులు లేవన్న కారణంతో ఆ పని చేసింది. ఐస్‌క్రీమ్ షాపు మహిళ ఆ బాబును కొంది.

Dog Viral Video: వావ్..! ఇది కదా క్యాచ్ అంటే.. పడిపోతున్న కుక్కను ఎలా కాపాడిందో చూస్తే..

Dog Viral Video: వావ్..! ఇది కదా క్యాచ్ అంటే.. పడిపోతున్న కుక్కను ఎలా కాపాడిందో చూస్తే..

ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలా వచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ కుక్క ఇంటి కిటికీ నంచి బయటికి వచ్చి వేలాడుతోంది. దాని అరుపులు విని చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Plane Crashes: ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 10 మంది స్పాట్ డెడ్

Plane Crashes: ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 10 మంది స్పాట్ డెడ్

ఓ చిన్న విమానం అనుకోకుండా జనాలు ఉండే నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ క్రమంలో 10 మంది మరణించగా, మరికొంత మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది, వివరాలేంటనేది ఇక్కడ చూద్దాం.

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

వేగంగా ప్రయాణిస్తున్న బస్సు టైరు ఊడిపోయింది. దీంతో ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి