Home » Basara Gnana Saraswati
తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ శంకర మఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన గణేశ శర్మ ద్రావిడ్ నియమితులయ్యారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో వెయ్యేళ్ల నాటి పురాతన శిల్పాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. శుక్రవారం బాసర పుణ్యక్షేత్రంలో వారు పర్యటించి పురాతన ఆలయాలను సందర్శించారు.
నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రం సోమవారం భక్తులతో కళకళలాడింది. వసంత పంచమి పర్వదినాన్ని పుర స్కరించుకొని వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపిస్తున్నారు. పూజల కోసం భక్తులు క్యూలైన్లలో 3 గంటల నుంచి 5 గంటల సేపు వేచి చూడాల్సి వస్తోంది.
వసంత పంచమి వేళ నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపించుకున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్, డీన్‌లు పావని, నాగరాజ్, కేర్ టేకర్ స్రవంతిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్-ఐటీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఉజ్వల-రవీందర్‌ల కుమార్తె స్వాతిప్రియ(17) బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్-ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చుదువుతోంది.
బాసర ట్రిపుల్ ఐటీ సీఐ (చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్) రాకేశ్‌ను మంగళవారం సాయంత్రం విధుల నుంచి తొలగించారు.
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమవుతోందన్న విమర్శలున్నాయి. రెండేళ్లలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఫీజుల బకాయిల వసూలుకు అధికారులు అమలు చేస్తున్న నిబంధన.. పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది.