Home » Ashwini Vaishnav
తెలంగాణ రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ పరిశ్రమలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. తాజాగా కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి, రాష్ట్రంలో మైక్రో ఎల్ఈడి, ASIP వంటి అధునాతన టెక్నాలజీ ప్రాజెక్టులకు తక్షణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ)లో మెము(మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్‌సీటిసీ (IRCTC Aadhaar link) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
త్వరలో మేడిన్ ఇండియా తొలి చిప్ రాబోతోంది. ఈ విషయంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ పురోగతిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపించాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రైల్వే మంత్రిని కోరారు. జలంధర్, జమ్ము, కురుక్షేత్ర, చండీగఢ్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు రైళ్లు ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు
JD Vance India Visit: సతీసమేతంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్ గడ్డపై అడుగుపెట్టారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు.
తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇరిగేషన్ వాటర్ సప్లయి నెట్‌వర్క్ ఆధునికీకరణకు ఉద్దేశించిన ఎం-సీఏడీడబ్ల్యూఎం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వాటర్ అకౌంటింగ్, వాటర్ మేనేజిమెంట్ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలిపారు.
దేశంలో ప్రజా రవాణాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మొట్టమొదటి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యేందుకు లోకేశ్ ఢిల్లీ వెళుతున్నారు.