Home » Army
'రుద్ర' యూనిట్‌లో పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి సేన, ప్రత్యేక దళాలు, మానవరహతి ఏరియల్ యూనిట్లు ఉంటాయని ద్వివేది తెలిపారు. సరిహద్దుల్లో శత్రువులు వణుకు పుట్టించేందుకు లైట్ కమెండో యూనిట్ 'భైరవ్'ను కూడా ఏర్పాటు చేశామన్నారు.
AK 203 Rifle: ఏకే 47, ఏకే 56 గన్నుల కంటే ఏకే 203 గన్నులు ఎంతో అధునాతనమైనవి. ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ రీఫైల్స్(INSAS)ను ఏకే 203 గన్నులు రీప్లేస్ చేయనున్నాయి.
Ballistic Missiles: పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. గురువారం ఒడిశా, చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవ్వుర్ రాణా.. విచారణలో పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.
పాన్వెల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణకి నొప్పులు తీవ్రం కావడంతో ఝాన్సీ స్టేషన్‌లో ఆమెను కిందకు దించారు. పరిస్థితి గమినించిన ఒక మహిళా టిక్కెట్ స్టాఫ్ మెంబర్, మరొక ఆర్మీ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఒక్క సరిహద్దు ఆవల ముగ్గురు శత్రువులతో భారత్ పోరాడిందని ఆర్మీ డిప్యూటీ చీఫ్ (క్యాపబిలిటీ డెవల్‌పమెంట్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్.ఆర్.సింగ్ అన్నారు.
TTP Blast: ఈ ఏడాది మార్చి నెలలో తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ జందోలా మిలటరీ బేస్‌పై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.
ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్ ఫోర్స్ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.
ఆర్మీలో విధి నిర్వహణను పూర్తి చేసుకున్న మాజీ అగ్నివీర్‌లకు ఉపాధి కల్పించే విషయమై సమన్వయం చేసే బాధ్యతలను కేంద్ర హోం శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
పంజాబ్‌లోని పఠాన్ కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలట్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.