• Home » Air force

Air force

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేనలో ఓ ఉద్యోగిని రాజస్థాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడికి పాక్‌ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

తేజస్ యుద్ధ విమానాలను తాత్కాలికంగా పక్కనపెట్టిన వాయుసేన

తేజస్ యుద్ధ విమానాలను తాత్కాలికంగా పక్కనపెట్టిన వాయుసేన

మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వాయుసేన తేజస్ యుద్ధ విమానాలను తనిఖీల కోసం తాత్కాలికంగా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

114 రఫేల్ జెట్స్ కొనుగోలుకు ప్రతిపాదనలు.. త్వరలో భారత్ గ్రీన్ సిగ్నల్!

114 రఫేల్ జెట్స్ కొనుగోలుకు ప్రతిపాదనలు.. త్వరలో భారత్ గ్రీన్ సిగ్నల్!

114 రఫేల్ జెట్స్ కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ ఎక్విసిషన్ కౌన్సిల్ త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడి భారత పర్యటనకు మునుపే గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

IAF: కరాచీకి సమీపంలో.. అరేబియా సముద్రంపై ఐఏఎఫ్ సైనిక విన్యాసాలు

IAF: కరాచీకి సమీపంలో.. అరేబియా సముద్రంపై ఐఏఎఫ్ సైనిక విన్యాసాలు

రక్షణ, వాణిజ్య మార్గాలకు కీలకమైన తీరప్రాంతమైన అరేబియన్ సముద్రంపై ఐఏఎఫ్ తమ ఆపరేషన్ సన్నద్ధత, ఏరియల్ సామర్థ్యాలను ప్రదేశించే లక్షంగా ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

Tejas Mk-1A Delivery: సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎయిర్ ఫోర్స్ చేతికి రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ ఫైటర్ జెట్స్

Tejas Mk-1A Delivery: సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎయిర్ ఫోర్స్ చేతికి రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ ఫైటర్ జెట్స్

వచ్చే నెలాఖరు కల్లా హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఎయిర్‌ఫోర్స్‌కు రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ యుద్ధ విమానాలను డెలివరీ చేస్తుందని డిఫెన్స్ సెక్రెటరీ తెలిపారు. పూర్తిస్థాయి వెపన్స్ ఇంటెగ్రేషన్‌తో విమానాలు డెలివరీ అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Agniveer Recruitment 2025: టెన్త్, ఇంటర్ అర్హతతో అగ్నివీర్ జాబ్స్..సమీపిస్తున్న గడువు, అప్లై చేశారా..

Agniveer Recruitment 2025: టెన్త్, ఇంటర్ అర్హతతో అగ్నివీర్ జాబ్స్..సమీపిస్తున్న గడువు, అప్లై చేశారా..

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చింది. టెన్త్, ఇంటర్ చదివిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.30 వేలకుపైగా జీతం లభిస్తుంది.

DRDO: భారత్‌ కొత్త ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ పరీక్ష సక్సెస్..!

DRDO: భారత్‌ కొత్త ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ పరీక్ష సక్సెస్..!

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సైన్యం కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను సన్నద్ధం చేస్తోంది. తాజాగా ఒడిశా తీరంలో పరీక్షించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) మొదటి విమాన పరీక్షను విజయవంతమైంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Indian Air Force: ఆపరేషన్‌ సిందూర్‌ ఎయిర్‌ ఫోర్స్‌ శక్తికి నిదర్శనం

Indian Air Force: ఆపరేషన్‌ సిందూర్‌ ఎయిర్‌ ఫోర్స్‌ శక్తికి నిదర్శనం

భారత వైమానిక దళ సామర్థ్యం, పోరాట పటిమ, కార్యాచరణకు ఆపరేషన్‌ సిందూర్‌ నిదర్శనంగా నిలిచిందని ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు.

IAF Chief AP Singh: సంతకాలు చేస్తారు.. డెలివరీలు జరగవు.. వాయుసేన చీఫ్ సీరియస్!

IAF Chief AP Singh: సంతకాలు చేస్తారు.. డెలివరీలు జరగవు.. వాయుసేన చీఫ్ సీరియస్!

సంతకాలు చేస్తారు తప్ప డెలివరీలు చేయరంటూ భారత వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. ఆయుధాల డెలివరీల విషయంలో ఇదేం పద్ధతి అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

Air Force Jobs: ఎయిర్‌ఫోర్స్‌ కొత్త నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు..

Air Force Jobs: ఎయిర్‌ఫోర్స్‌ కొత్త నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు..

Indian Air Force Jobs 2025: భారత వైమానిక దళంలో ఉద్యోగం సంపాదించాలని కోరుకునే యువతీ యువకులకు గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్ అర్హతతో గ్రూప్ సీ విభాగంలోని పోస్టుల భర్తీ ఎయిర్‌ఫోర్స్‌ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని పూర్తి వివరాల కోసం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి