Home » ABN Andhrajyothy Effect
ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి దారి తిరిగొచ్చింది. మైదానం గేట్లను మూసివేస్తూ ప్రహరీ నిర్మించడంపై ‘ఉప్పల్ స్టేడియానికి దారేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కదిలివచ్చాయి.
రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల భార్యలను సైతం అరెస్ట్ చేశామని చెప్పారు.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలో అమలు చేయనుంది. గురువారం కుప్పం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ప్రాజెక్ట్‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే తమ తొలి లక్ష్యమని బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు చెప్పారు.
కేరళ అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి కేరళ వేళ్లేందుకు యాత్రికుకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్య అజెండాగా అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం రూపకల్పన చేయబడింది. తిరుమల నగర్‌లో పలు సమస్యలు పరిష్కరించగా, మిగిలిన వాటిపై కూడా కృషి కొనసాగుతోందని తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.
Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్‌లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Miss World contestants: తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. పోటీల్లో భాగంగా పలు ప్రాంతాల్లో అందాల భామలు పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
మిస్ కెనడా వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఆ దేశ తొలి ఆదివాసీ తెగ మహిళ. ఎందరో శ్వేతవర్ణ భామలతో పోటీపడి గెలిచిన భూమిబిడ్డ. కేవలం 1,900 మంది జనాభా ఉన్న గ్రామంలో పుట్టారు. అందాల పోటీలని కాకుండా.. ఈ పోటీల్లోనూ ఒక అర్థం, పరమార్ధం ఉందనే ఆలోచనతో ఆ వైపు మళ్లారు.