ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి లీగ్‌గా కొనసాగుతున్న ఐపీఎల్‌ను మరింతగా విస్తరించే దిశగా కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా మ్యాచ్‌ల సంఖ్య, టోర్నీ కాలపరిమితిని....
జూనియర్ ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో భారత బాక్సర్లు దుమ్ము రేపుతున్నారు. ఆరుగురు మహిళలు సహా మొత్తం ఏడుగురు బాక్సర్లు...
గ్రాండ్ ప్రీ చెస్ ర్యాపిడ్ విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం రెండో స్థానంలో నిలిచాడు. సోమవారం జరిగిన ఆఖరి మూడు రౌండ్లలో రెండు నెగ్గిన అరవింద్...
ఐపీఎల్లో అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101 పరుగులు) ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు. అలాగే ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీ చేసిన తొలి ఇండియన్‌గా నిలిచాడు.
ఐపీఎల్లో వరుస గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. పిచ్ ఏదైనా పరుగుల వరద పారిస్తూ రెచ్చిపోతున్నారు. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా గుజరాత్ భారీ స్కోరు సాధించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో డీలా పడింది. అయితే శుక్రవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతవగా, సన్‌రైజర్స్ అవకాశాలు మాత్రం ఇంకా సజీవంగా ఉన్నాయి.
పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ దాడి గురించి పాకిస్తాన్‌కు చెందిన చాలా మంది నేతలు, ఆర్మీ అధికారులు పిచ్చి వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూడా భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు.
Today IPL Match: ఐపీఎల్ మ్యాచుల విషయంలో భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మ్యాచుల సంఖ్యను ఒకేసారి పెంచేసిందట. ఇకపై ప్రతి సీజన్లో ఎన్ని మ్యాచులు జరగనున్నాయో ఇప్పుడు చూద్దాం..
ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి చేరింది.
IPL 2025 match today: రాజస్థాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ షురూ అయింది. ప్లేఆఫ్స్ బెర్త్‌లపై అంతగా ప్రభావం చూపకపోయినా.. జీటీ టాప్-2 చాన్సులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రాజస్థాన్.. గిల్ సేనను ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది.