ఈ భూగోళంమీద ఉన్న సగం జనాభాకు చెందిన మొత్తం సంపదకు మూడురెట్లు ఒక ఫుట్‌బాల్ స్టేడియంలో పట్టేంతమంది కుబేరుల వద్ద పోగుబడిఉందని ఒక్కమాటలో విషయాన్ని సులువుగా...
కేరళలో ఎనిమిదేళ్ళక్రితం ఒక మలయాళ నటి కిడ్నాప్, లైంగికదాడికి సంబంధించిన కేసు ఊహించని మలుపు తిరిగింది. నిందితుల్లో ఒకరైన నటుడు దిలీప్‌ను సోమవారం...
గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం మన వ్యవస్థల బాధ్యతారాహిత్యానికీ, ప్రజల ప్రాణాలపట్ల ఉన్న నిర్లక్ష్యానికీ నిలువెత్తు నిదర్శనం. అధికారులు ఏమాత్రం నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నా...
ప్రజాస్వామ్యంలో రాజకీయం పోటాపోటీగా ఉంటుంది. వాగ్యుద్ధాలకు అంతూపొంతూ ఉండదు. అధికార, విపక్షాల మధ్య ఘర్షణ చట్టసభల్లోనూ ఆరుబయటా నిత్యం సాగుతూంటుంది. ఆరోపణలూ ప్రత్యారోపణలు...
వలసపాలనాకాలపు వాసనలను వదిలించుకొనే పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చాలని...
సంచార్ సాథీ అప్లికేషన్ విషయంలో కేంద్రప్రభుత్వం వెనక్కుతగ్గి మంచిపనిచేసింది. కొత్తగా వచ్చే సెల్‌ఫోన్లలో సంచార్‌సాథీ యాప్‌ను ముందుగా ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి అంటూ గతంలో...
రేపోమాపో ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందంటూ మళ్ళీ హడావుడి మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి తీవ్రంగా శాంతి ప్రయత్నాలు ఆరంభించారు. ట్రంప్ విరచిత...
భయానకమైన కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీని రక్షించాలంటూ ఇండియాగేట్ దగ్గర సోమవారం నిరసన నిర్వహించి, అరెస్టయిన వారిని ఢిల్లీకోర్టు మూడురోజుల పోలీసు కస్టడీకి...
జీ20 సదస్సు నిర్వహణ ఎంతో కష్టమని మాతో ఓ మాట ముందే చెప్పవచ్చు కదా... అని భారత ప్రధాని నరేంద్రమోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌ఫోసా అన్నారట. సదస్సు నిర్వహణలో భారత్...
‘మన శీతోష్ణస్థితి మారుతోంది. మన ధరిత్రి సంక్షోభంలో ఉన్నది. భవిష్యత్తు భయం గొల్పుతోంది, అనిశ్చితంగా ఉంది. అయినా ఈ మహా అస్తవ్యస్తత నడుమ భావిని ముందే సూచించే శక్తిని కనుగొన్నాను. తుఫానులు ప్రచండమవుతున్న...