కొందరు మోసగాళ్లు బరితెగించారు. కొందరు ఆన్లైన్ ఫేస్బుక్, వాట్సప్ తదితర రూపాల్లో సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని మరింత సన్నిహిత్యం పెంచుకోవడం. తరచూ ఫోన్లో సంభాషించడం జరుగుతోంది.
నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెల వారీ భృతిని రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు ఈ జీవో వర్తించనుంది.
ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనారాయణను టిప్పర్‌తో ఢీ కొట్టి, కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఆయన కుమారుడు, బంధువుకు గాయాలయ్యాయి.
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
మహానంది క్షేత్రంలో భక్తుల కోసం దేవస్థానం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆత్మకూరుకు చెందిన పోగుల లక్ష్మీదేవి రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పీ-4సర్వే ద్వారా గుర్తించిన 43,021 బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకాలను అన్వేషించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధమైంది.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా అధ్య క్షుడు పీఎస్.రాధాక్రిష్ణ డిమాండ్ చేశారు.
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న బీఎడ్ కళాశాలల మొదటి సెమిస్టర్ పరీక్షలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య, యూఎస్ఎఫ్ఐ నాయకులు శేఖర్ నాయుడు ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన వక్ఫ్ చట్ట సవరణ రద్దు చేయాలని ముస్లింలు డిమాండ్ చేశారు.