రిమ్స్‌లో మెడికోలు రీల్స్..

ABN, Publish Date - Apr 12 , 2026 | 12:36 PM

ఆదిలాబాద్ రిమ్స్‌లో కొందరు మెడికోలు చేస్తు్న్న రీల్స్ కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఆసుపత్రినే రీల్స్ చిత్రీకరించే ఫిల్మ్ స్డూడియోగా మార్చేశారు. డ్యూటీ తర్వాతే హాస్టల్ గదుల్లో ఇతర ప్రదేశాల్లో సరదాగా రీల్స్ చేస్తే పర్వాలేదు.

ఆదిలాబాద్ రిమ్స్‌లో కొందరు మెడికోలు చేస్తు్న్న రీల్స్ కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఆసుపత్రినే రీల్స్ చిత్రీకరించే ఫిల్మ్ స్డూడియోగా మార్చేశారు. డ్యూటీ తర్వాతే హాస్టల్ గదుల్లో ఇతర ప్రదేశాల్లో సరదాగా రీల్స్ చేస్తే పర్వాలేదు. కానీ ఆపరేషన్ థియేటర్లు, యంత్రాలపై కూర్చొని రోగుల వార్డుల్లో ఈ రీల్స్ చేయడం విమర్శలకు దారి తీస్తుంది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేసిన ఇరాన్..

ఈ నెంబర్ కి HI మెసేజ్ చేస్తే..రిజల్ట్స్ మీ వాట్సాప్ లో.. |

ఈ వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 12 , 2026 | 12:44 PM