-
-
Home » Sports » Cricket News » India england t20 world cup 2026 semi final match at wankhede stadium Mumbai live updates sgr spl
-
ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్.. లైవ్ అప్డేట్స్..
ABN , First Publish Date - Mar 05 , 2026 | 06:09 PM
టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్: భారత్- ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్..
Live News & Updates
-
Mar 05, 2026 22:50 IST
Ind vs Eng: ఫైనల్లో టీమిండియా
7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపు
పోరాడి ఓడిన ఇంగ్లండ్
20 ఓవర్లలో 246/7
అద్బుతంగా పోరాడిన బెతెల్
48 బంతుల్లో 105 పరుగులు
చివర్లో చక్కగా బౌలింగ్ చేసిన బుమ్రా, హార్దిక్
కీలక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్లు
-
Mar 05, 2026 22:43 IST
Ind vs Eng: ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్
హార్దిక్ బౌలింగ్‌లో కర్రన్ అవుట్
బెతెల్ అద్భుత సెంచరీ
45 బంతుల్లో 102 పరుగులు
19 ఓవర్లకు ఇంగ్లండ్ 224/6
ఇంగ్లండ్ విజయానికి 6 బంతుల్లో 30 పరుగులు అవసరం
-
Mar 05, 2026 22:37 IST
Ind vs Eng: బుమ్రా సూపర్ బౌలింగ్
18వ ఓవర్లో 6 పరుగులు
క్రీజులో బెతెల్ (96‘), కర్రన్ (18‘)
18 ఓవర్లకు ఇంగ్లండ్ 215/5
ఇంగ్లండ్ విజయానికి 12 బంతుల్లో 45 పరుగులు అవసరం
-
Mar 05, 2026 22:32 IST
Ind vs Eng: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్
బెతెల్ (94‘) అద్వితీయ పోరాటం
17 ఓవర్లకు ఇంగ్లండ్ 209/5
ఇంగ్లండ్ విజయానికి 18 బంతుల్లో 45 పరుగులు అవసరం
-
Mar 05, 2026 22:25 IST
Ind vs Eng: బుమ్రా సూపర్ బౌలింగ్
క్రీజులో బెతెల్ (83‘), కర్రన్ (10‘)
16 ఓవర్లకు ఇంగ్లండ్ 193/5
ఇంగ్లండ్ విజయానికి 24 బంతుల్లో 61 పరుగులు అవసరం
-
Mar 05, 2026 22:20 IST
Ind vs Eng: పోరాడుతున్న ఇంగ్లండ్
వరుణ్ బౌలింగ్‌లో భారీగా పరుగులు
క్రీజులో బెతెల్ (85‘), కర్రన్ (5‘)
15 ఓవర్లకు ఇంగ్లండ్ 185/5
ఇంగ్లండ్ విజయానికి 30 బంతుల్లో 69 పరుగులు అవసరం
-
Mar 05, 2026 22:13 IST
Ind vs Eng: జాక్స్ అవుట్
అర్ష్‌దీప్‌నకు వికెట్
అక్షర్ పటేల్ మరో సూపర్ క్యాచ్
14 ఓవర్లకు ఇంగ్లండ్ 172/5
ఇంగ్లండ్ విజయానికి 36 బంతుల్లో 82 పరుగులు అవసరం
-
Mar 05, 2026 22:05 IST
Ind vs Eng: 12 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 160/4
అక్షర్ బౌలింగ్‌లో 15 పరుగులు
ఇంగ్లండ్ విజయానికి 42 బంతుల్లో 94 పరుగులు అవసరం
-
Mar 05, 2026 22:02 IST
Ind vs Eng: 12 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 145/4
వరుణ్ బౌలింగ్‌లో 14 పరుగులు
బెతెల్ (61‘) వీర విహారం
ఇంగ్లండ్ విజయానికి 48 బంతుల్లో 109 పరుగులు అవసరం
-
Mar 05, 2026 21:59 IST
Ind vs Eng: 10 ఓవర్లకు ఇంగ్లండ్ 119/4
క్రీజులో బెతెల్ (49‘), జాక్స్ (11‘)
ఇంగ్లండ్ విజయానికి 60 బంతుల్లో 135 పరుగులు అవసరం
-
Mar 05, 2026 21:56 IST
Ind vs Eng: బెతెల్ హాఫ్ సెంచరీ
19 బంతుల్లో 51 పరుగులు
ఆరు సిక్స్‌లు, మూడు ఫోర్లు
11 ఓవర్లకు 131/4
రెండు ఫోర్లు ఇచ్చిన బుమ్రా
-
Mar 05, 2026 21:42 IST
Ind vs Eng: ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్
రెండు సిక్స్‌లు కొట్టిన బాంటన్ అవుట్
అక్షర్‌కు దక్కిన వికెట్
8 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 99/4
-
Mar 05, 2026 21:37 IST
Ind vs Eng: హడలెత్తిస్తున్న బెతెల్
14 బంతుల్లో 39 పరుగులు
ఐదు సిక్స్‌లతో జోరు
7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 83/3
-
Mar 05, 2026 21:30 IST
Ind vs Eng: ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్
జాస్ బట్లర్ (25) బౌల్డ్
వరుణ్‌కు వికెట్
తొలి మూడు బంతులకు బెతెల్ హ్యాట్రిక్ సిక్స్‌లు
5.5 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 64/3
-
Mar 05, 2026 21:20 IST
Ind vs Eng: రెండో వికెట్ డౌన్
తొలి బంతికే వికెట్ తీసిన బుమ్రా
ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ అవుట్
సూపర్ క్యాచ్ పట్టిన అక్షర్
4.1 ఓవర్లకు 38/2
-
Mar 05, 2026 21:09 IST
హార్దిక్ మ్యాజిక్.. తొలి వికెట్ డౌన్
1.1 ఓవర్‌లో ఫిల్ సాల్ట్ ఔట్ (5)
భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్న వైనం
మిడాఫ్‌లో అక్షర్‌కు చిక్కి పెవిలియన్ బాట
క్రీజులో హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్
రెండు ఓవర్‌లు ముగిసేపరికి ఇంగ్లండ్ స్కోరు 15/1
-
Mar 05, 2026 21:07 IST
ఇంగ్లండ్ ఛేదన ప్రారంభం
ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్
తొలి ఓవర్ వేసిన అర్ష్ దీప్
ఈ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన జోస్ బట్లర్
ఒక ఫోర్‌ను రాబట్టిన ఫిల్ సాల్ట్
-
Mar 05, 2026 20:46 IST
Ind vs Eng: ఇంగ్లండ్ టార్గెట్ 254
టీమిండియా 20 ఓవర్లకు 253/7
రాణించిన సంజు (42 బంతుల్లో 89)
శివమ్ దూబె (24 బంతుల్లో 43)
ఇషాన్ కిషన్ (39)
హార్దిక్ పాండ్యా (27)
టీమిండియా ఇన్నింగ్స్‌లో 19 సిక్స్‌లు
ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్‌కు రెండు వికెట్లు
రషీద్‌కు రెండు వికెట్లు
ఆర్చర్‌కు ఒక వికెట్
-
Mar 05, 2026 20:40 IST
Ind vs Eng: తిలక్ వర్మ అవుట్
ఆర్చర్ ఓవర్లో 3 సిక్స్‌లు కొట్టి బౌల్డ్
తిలక్ 7 బంతుల్లో 21 పరుగులు
19 ఓవర్లకు 237/6
క్రీజులో హార్దిక్ (14‘), అక్షర్ (1‘)
-
Mar 05, 2026 20:34 IST
Ind vs Eng: దూబె రనౌట్
43 పరుగుల వద్ద అవుట్
హార్దిక్ క్యాచ్ మిస్
18 ఓవర్లకు 217/5
క్రీజులో హార్దిక్ (14‘), తిలక్ (3‘)
-
Mar 05, 2026 20:24 IST
Ind vs Eng: 200 దాటిన టీమిండియా స్కోరు
ఓవర్టన్ బౌలింగ్‌లో 15 పరుగులు
17 ఓవర్లకు 205/4
క్రీజులో దూబె (37‘), హార్దిక్ (13‘)
-
Mar 05, 2026 20:20 IST
Ind vs Eng: రషీద్ బౌలింగ్‌లో సూర్య అవుట్
రషీద్ బౌలింగ్‌లో స్టంపౌట్
16 ఓవర్లకు 190/4
క్రీజులో దూబె (35‘), హార్దిక్ (5‘)
-
Mar 05, 2026 20:14 IST
Ind vs Eng: 15వ ఓవర్లో 10 పరుగులు
కర్రన్ బౌలింగ్‌లో ఒక ఫోర్
15 ఓవర్లకు 177/3
క్రీజులో దూబె (28‘), సూర్య (5‘)
-
Mar 05, 2026 20:09 IST
Ind vs Eng: 14వ ఓవర్లో తగ్గిన పరుగుల జోరు
విల్ జాక్స్ బౌలింగ్‌లో 7 పరుగులు
14 ఓవర్లకు 167/3
క్రీజులో దూబె (20‘), సూర్య (4‘)
-
Mar 05, 2026 20:04 IST
Ind vs Eng: సంజు అవుట్
విల్ జాక్స్ బౌలింగ్‌లో అవుట్
42 బంతుల్లో 89 పరుగులు
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
-
Mar 05, 2026 20:02 IST
Ind vs Eng: 150 దాటిన టీమిండియా స్కోెరు
ఆర్చర్ ఓవర్లో సంజు రెండు సిక్స్‌లు
13 ఓవర్లకు 160/2
క్రీజులో సంజు (88‘), దూబె (18‘)
-
Mar 05, 2026 19:56 IST
Ind vs Eng: దూబె సిక్స్‌ల మోత
రషీద్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు
12 ఓవర్లో 15 పరుగులు
12 ఓవర్లకు 145/2
-
Mar 05, 2026 19:52 IST
Ind vs Eng: కొనసాగుతున్న సంజు జోరు
8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 పరుగులు
ఓవర్టన్ ఓవర్లో 11 పరుగులు
11 ఓవర్లకు 130/2
-
Mar 05, 2026 19:47 IST
Ind vs Eng: ఇషాన్ కిషన్ అవుట్
39 పరుగుల వద్ద అవుట్
ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్
క్రీజులో సంజు (67‘), దూబె (1‘)
10 ఓవర్లకు 119/2
-
Mar 05, 2026 19:42 IST
Ind vs Eng: వంద పరుగులు దాటిన టీమిండియా
బౌండరీలతో హోరెత్తిస్తున్న బ్యాటర్లు
9 ఓవర్లకు టీమిండియా స్కోరు 112/1
క్రీజులో సంజు (65‘), ఇషాన్ (35‘)
-
Mar 05, 2026 19:36 IST
Ind vs Eng: సంజూ హాఫ్ సెంచరీ
27 బంతుల్లో 53 పరుగులు
8 ఓవర్లకు టీమిండియా స్కోరు 92/1
క్రీజులో ఇషాన్ కిషన్ (28‘)
-
Mar 05, 2026 19:33 IST
Ind vs Eng Live: పొదుపుగా బౌలింగ్ చేసిన రషీద్
7 ఓవర్లకు టీమిండియా స్కోరు 73/1
క్రీజులో సంజు (46‘)
ఇషాన్ కిషన్ (17‘)
-
Mar 05, 2026 19:26 IST
Ind vs Eng Live: పవర్ ప్లేలో 67 పరుగులు
ఆరో ఓవర్లో 12 పరుగులు
40 దాటిన సంజు స్కోరు
-
Mar 05, 2026 19:21 IST
Ind vs Eng Live: 50 దాటిన టీమిండియా స్కోరు
బౌండరీలతో హోరెత్తించిన ఇషాన్ కిషన్
ఐదో ఓవర్లో 10 పరుగులు
5 ఓవర్లకు 55/1
-
Mar 05, 2026 19:16 IST
Ind vs Eng Live: టీమిండియా బ్యాటర్ల దూకుడు
నాలుగో ఓవర్లో 11పరుగులు
4 ఓవర్లకు 45/1
-
Mar 05, 2026 19:13 IST
Ind vs Eng Live: జోరు కొనసాగిస్తున్న సంజు
రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన సంజు
అర్చర్ మరో భారీ ఓవర్
మూడు ఓవర్లకు 34/1
-
Mar 05, 2026 19:10 IST
Ind vs Eng Live: బతికిపోయిన సంజు
క్యాచ్ వదిలేసిన ఇంగ్లండ్ ఫీల్డర్
హ్యారీ బ్రూక్ మిస్ ఫీల్డ్
-
Mar 05, 2026 19:08 IST
Ind vs Eng Live: రెండో ఓవర్లో షాక్
అభిషేక్ శర్మ అవుట్
రెండు ఫోర్లు కొట్టి అవుట్
విల్ జాక్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్
రెండు ఓవర్లకు 20/1
-
Mar 05, 2026 19:04 IST
Ind vs Eng Live: తొలి ఓవర్‌కు టీమిండియా స్కోరు 12/0
ఫోర్, సిక్స్ బాదిన సంజా శాంసన్
ఆర్చర్ ఓవర్లో భారీగా పరుగులు
-
Mar 05, 2026 18:58 IST
Ind vs Eng Live: జాతీయ గీతాలాపనలు పూర్తి
మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్
మైదానంలోకి టీమిండియా ఓపెనర్లు
-
Mar 05, 2026 18:40 IST
ఇంగ్లండ్ జట్టు: ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, బెతల్, బెన్‌టన్, శామ్ కర్రన్, విల్ జాక్స్, డాసన్, ఓవర్టన్, ఆర్చర్, ఆదిల్ రషీద్
-
Mar 05, 2026 18:39 IST
భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
-
Mar 05, 2026 18:34 IST
Ind vs Eng Live: టాస్ గెలిచిన ఇంగ్లండ్
బౌలింగ్ ఎంచుకున్న హ్యారీ బ్రూక్
బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న భారత్
-
Mar 05, 2026 18:12 IST
Ind vs Eng Live: టీ20 వరల్డ్ కప్: భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్
మరికాసేపట్లో ప్రారంభంకానున్న భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా టీ20 సెమీ ఫైనల్ మ్యాచ్