• Home » T20 World Cup

T20 World Cup

ప్రభుత్వ ఉద్యోగిగా మారిన రింకు సింగ్..

ప్రభుత్వ ఉద్యోగిగా మారిన రింకు సింగ్..

టీమిండియా పవర్ హిట్టర్, టీ20 ప్రపంచ కప్ 2026 విజేత రింకు సింగ్‌కు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. అతడిని రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా యోగి సర్కార్ నియమించింది.

టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికా తెలివితక్కువ జట్టు: మైఖేల్ వాన్

టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికా తెలివితక్కువ జట్టు: మైఖేల్ వాన్

దక్షిణాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికాను తెలివితక్కువ జట్టుగా ఆయన అభివర్ణించాడు. సూపర్‌-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే.. భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేదని తెలిపాడు.

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే

టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అక్షర్‌ పటేల్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌‌ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. ఈ విషయంపై భారత జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తాజాగా స్పందించాడు.

కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడమంటే  ఇష్టం: బుమ్రా

కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడమంటే ఇష్టం: బుమ్రా

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ విజయం గురించి మాట్లాడాడు. ఆ వీడియోను బీసీసీఐ షేర్‌ చేసింది. తనకు కఠిన సవాళ్లు అంటే ఇష్టమని బుమ్రా పేర్కొన్నాడు.

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత‌గ‌డ్డపై జ‌రిగిన‌ టీ20 ప్రపంచ‌క‌ప్‌ను భార‌త జ‌ట్టు సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్‌ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌' అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..

హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారో వ్యక్తి. టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం సంబరాల్లో భాగంగా హార్దిక్ మువ్వన్నెల జెండాను అవమానించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.

వెస్టిండీస్‌పై వివక్ష.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ

వెస్టిండీస్‌పై వివక్ష.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ

ఇటీవల టీ20 ప్రపంచకప్‌ 2026 ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే..

బుమ్రాకు నేనే ట్రైనింగ్ ఇచ్చాను..పాక్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

బుమ్రాకు నేనే ట్రైనింగ్ ఇచ్చాను..పాక్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్‌లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్‌ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్‌ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు.

టీమ్ ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

టీమ్ ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) టీమ్ ఇండియాకు మంగళవారం 131 కోట్ల రూపాయల భారీ నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా ధ్రువీకరించారు.

టీ20 డబ్ల్యూసీ 2026: మాట నిలబెట్టుకున్న సునీల్ గావస్కర్..

టీ20 డబ్ల్యూసీ 2026: మాట నిలబెట్టుకున్న సునీల్ గావస్కర్..

టీ20 ప్రపంచ కప్2026 ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించిన అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆనందంతో చిందేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి