• Home » T20 WC 2026

T20 WC 2026

నా నవ్వుకు అదే కారణం.. ధోని ట్వీట్‌కు గంభీర్ రిప్లై

నా నవ్వుకు అదే కారణం.. ధోని ట్వీట్‌కు గంభీర్ రిప్లై

భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు. దానికి తాజాగా గంభీర్ రిప్లై ఇచ్చాడు.

టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..

టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుది పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

ఈ లోపాల మాటేమిటి?

ఈ లోపాల మాటేమిటి?

ఇంగ్లండ్‌తో సెమీ్‌సలో బౌలర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. బ్యాటర్ల రాణింపుతో భారత్‌ 253/7 స్కోరుతో అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిచింది.....

టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇంతకీ ఆ రికార్డులు ఏమిటంటే...

ఆ క్యాచ్ పట్టి ఉంటే భారత్ ఓడిపోయేదా?

ఆ క్యాచ్ పట్టి ఉంటే భారత్ ఓడిపోయేదా?

భారత్‌తో నేడు జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజూ ఇచ్చిన క్యాచ్‌ను మిస్ చేయడం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పక తప్పదు. సంజూ మొదట్లోనే అవుట్ అయ్యి ఉంటే భారత ఇన్నింగ్స్, ఈ మ్యాచ్ ఫలితంగా మరోలా ఉండేది అనడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.

ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్.. లైవ్ అప్డేట్స్..

ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్.. లైవ్ అప్డేట్స్..

టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్: భారత్- ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్..

సంజూ దూకుడు..  భారీ స్కోరు సాధించిన భారత్!

సంజూ దూకుడు.. భారీ స్కోరు సాధించిన భారత్!

భారత్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్‌కు ఏకంగా 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు ఎంతంటే..

పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు ఎంతంటే..

పది ఓవర్లు ముగిసే సరికి భారత్ పటిష్ఠ స్థితిలో ఉంది. రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో సంజూ, శివమ్ దూబే ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న సంజూ శాంసన్! భారత్ స్కోరు ఎంతంటే..

దూకుడుగా ఆడుతున్న సంజూ శాంసన్! భారత్ స్కోరు ఎంతంటే..

ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది. అభిషేక్ శర్మ త్వరగా ఔటైనా సంజూ శాంసన్ దూకుడుగా ఆడుతూ భారత్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 67-1

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టీ20.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టీ20.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

భారత్‌తో నేడు జరుగుతున్న టీ20 సెమీస్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో, భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి