Oats Side Effects: ఓట్స్ ఇలా తింటున్నారా.. అయితే, గ్యాస్ సహా ఈ సమస్యలు బోనస్..
ABN, Publish Date - Apr 20 , 2025 | 02:27 PM
Disadvantages of Eating Oats: ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని.. కేవలం మంచి మాత్రమే చేస్తుందని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిని ఇలా తిన్నారంటే గ్యాస్, అజీర్తి సహా అనేక సమస్యలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే లెక్క..
Risks of Consuming Oats Daily: ఆరోగ్యకరమైన పోషకాహారంగా ప్రజల్లో విస్తృత గుర్తింపు పొందింది ఓట్స్. ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో పాటు బరువు తగ్గేందుకు చాలా మంచిదని ఉదయాన్నే అల్పహారంగా స్వీకరించే వారు ఇప్పుడు పెరిగిపోతున్నారు. కానీ, ఓట్స్ వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాాదు. నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దీని వల్ల గ్యాస్ సమస్య పెరుగుతుంది. అజీర్తి, కడుపు సంబంధిత సమస్యలతో పాటు ఈ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated at - Apr 20 , 2025 | 02:27 PM