Home » Health
చాలా మంది బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఒక డైట్ సోడా తాగుతుంటారు. అయితే, రోజుకు ఒక్క డైట్ సోడా తాగడం వల్ల డయాబెటిస్ ప్రమాదం 38% పెరుగుతుందని ఆస్ట్రేలియాలో జరిగిన ఒక కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్‌లోని దాదాపు 84 శాతం ఐటీ ఉద్యోగులు మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD)తో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా ఇటీవల లోక్‌సభకు తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించిన కారణాలు ఏవో, నివేదికలో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఆహారాలు మీ ఊపిరితిత్తులకు కొత్త ప్రాణం పోస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే సూపర్‌ఫుడ్‌ల గురించి తెలుసుకుందాం..
పెళ్ళికి ముందే హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావాలని హుబ్బళ్ళికి చెందిన ప్రముఖ వైద్యులు భరత్‌రాజ్ పి యాళగి రెండోసారి ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ళ కిందటనే ఇటువంటి ప్రస్తావన ఒకటి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది.
మీరు పని కోసం రోజంతా బూట్లు ధరిస్తున్నారా? అయితే ఇది మీ పాద ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. రోజూ 10–12 గంటలు నిరంతరంగా బూట్లు ధరిస్తే పాదాలకు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో చాలా మంది పదే పదే తుమ్ములేక ఇబ్బంది పడుతుంటారు. అలా తరచూ తుమ్మడం వల్ల తలనొప్పి కూడా వస్తుంది. అయితే, దీని నుండి ఉపశమనం పొందడం కోసం మందులు తీసుకుంటారు. కానీ అందుకు బదులుగా, ఈ ఇంటి నివారణలు ట్రై చేయాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నేటి కాలంలో నకిలీ పండ్లు, కూరగాయల అమ్మకాలు పెరిగాయి. ఎక్కువగా మైనపు పూతతో వేసిన నకిలీ ఆపిల్స్ విచ్చలవిడిగా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఆరోగ్యం కోసమని ఈ ఆపిల్స్ తింటే రివర్స్ అయ్యే ఛాన్సే ఎక్కువ. ఈ చిట్కాల సహాయంతో నకిలీ ఆపిల్స్ గుర్తించి జాగ్రత్త పడండి.
USలోని కార్డియాలజీ నిపుణులు ఒక కొత్త ఆన్‌లైన్ టూల్‌ను రూపొందించారు. ఇది మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, డయాబెటిస్ పరిస్థితి, మిగిలిన ఆరోగ్య వివరాలను ఉపయోగించి మీ గుండె వయస్సును అంచనా వేస్తుంది.
పెరుగులో ఈ డ్రై ఫ్రూట్ కలిపి తింటే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ కలయిక శరీరానికి శక్తిని ఇస్తుందని, అలసటను కూడా తొలగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి, పెరుగులో ఏ డ్రై ఫ్రూట్ కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మన శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన భాగం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేగంగా మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇది ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ 5 ఆహారాలు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.