Hyderabad: యువకుడి కంట్లోకి స్క్రూ డ్రెవర్.. చాకచక్యంగా తొలగించిన డాక్టర్లు..

ABN, Publish Date - Apr 16 , 2025 | 02:48 PM

Hyderabad: గాంధీ ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. అరుదైన సర్జరీ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ప్రమాదవశాత్తూ యువకుడి కంట్లో దిగిన స్క్రూ డ్రైవర్ ను చాకచక్యంగా తొలగించి అతడిని ప్రాణాపాయం నుంచి తప్పించి ప్రశంసలు అందుకుంటున్నారు.

Updated at - Apr 16 , 2025 | 02:49 PM