Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్ .. !
ABN, Publish Date - Jul 10 , 2025 | 08:34 AM
తెలంగాణలో మరో ఉపఎన్నికకు ఏర్పాట్లు మొదలయ్యాయి. హైదరాబద్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో రాష్ట్రంలో మరో ఉపఎన్నిక అనివార్యం అయింది.
Jubilee Hills By-election: తెలంగాణలో మరో ఉపఎన్నికకు ఏర్పాట్లు మొదలయ్యాయి. హైదరాబద్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో రాష్ట్రంలో మరో ఉపఎన్నిక అనివార్యం అయింది. సెప్టెంబర్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే సంవత్సరం జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు ఈ ఉపఎన్నిక కీలకంగా మారడంతో రాజకీయ పార్టీలు అప్పుడే హడావిడి మొదలు పెట్టాయి. అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించాయి.
Updated at - Jul 10 , 2025 | 08:34 AM