Pawan On Pahalgam Attack: మీ వల్లే నా భర్త చనిపోయాడు అనగానే.. పవన్ భావోద్వేగం..
ABN, Publish Date - Apr 29 , 2025 | 12:51 PM
Pawan On Pahalgam Attack: మంగళగిరిలో జరిగిన పహల్గాం అమరవీరుల సంతాపసభలో మధుసూదన్ భార్య అన్న మాటలు చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. నా భర్తే చనిపోవడానికి మీరే కారణమని కోపంతో ఆమె అన్నప్పుడు..
Pawan On Pahalgam Attack: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) మృతులకు సంతాపం ప్రకటిస్తూ జనసేన పార్టీ మంగళగిరిలో సంతాపసభ నిర్వహించింది. హిందువా, ముస్లిమా అని అడిగి మరీ ఆటాడుకున్నట్లుగా క్రూరంగా చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు.. నా భర్త చావుకు మీరే కారణమని ఆమె కోప్పడిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
Updated at - Apr 29 , 2025 | 12:52 PM