Anil Kumar: క్వార్జ్‌ కుంభకోణంలో కొత్త ట్విస్ట్.. అనిల్‌పై కేసు నమోదు..

ABN, Publish Date - Jul 31 , 2025 | 09:13 AM

క్వార్జ్‌ కుంభకోణంలో కేసులో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో మరికొందరికి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న తరుణంలో..

క్వార్జ్‌ కుంభకోణంలో కేసులో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో మరికొందరికి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న తరుణంలో మిగిలినవారి పాత్ర బయటపడుతోంది. దీంతో క్వార్జ్ అక్రమ తవ్వకాల్లో కొత్త డొంకలు కదులుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉండగా.. ఇటీవల అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో ఈసారి మరో మాజీ మినిస్టర్ బుక్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Updated at - Jul 31 , 2025 | 09:13 AM