PM Narendra Modi: లోక నాయకుడిగా ప్రధాని మోదీ
ABN , Publish Date - Jul 11 , 2025 | 06:52 AM
అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెంచే పనిలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎక్కడికి వెళ్లినా మోదీకి అపూర్వ స్పందన లభిస్తోంది.

అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెంచే పనిలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎక్కడికి వెళ్లినా మోదీకి అపూర్వ స్పందన లభిస్తోంది. పలు దేశాలు మోదీకి అత్యున్నత పురస్కారాలు అందజేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిని మించిన సందేశాలు ఇస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నారు ప్రధాని మోదీ. నిజంగా ప్రధాని మోదీ లోకనాయకుడిగా మారారా. పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి.
ఈ వీడియోలను వీక్షించండి..
కాపాడుకోలేమా..? యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష
తిట్టడం, తిట్టించుకోవడం ఇదే నల్లపురెడ్డి హాబీ
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..