Indian Army: ఆర్మీ కి ఫుల్ రైట్స్.. ఇక పాక్‌తో యుద్ధమే..
ABN , Publish Date - Apr 29 , 2025 | 09:50 PM
ఉగ్రవాదాన్ని అణచివేచే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఉగ్రవాదాన్ని అణచివేచే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని.. భారత దళాల సామర్థ్యంపై తమకు విశ్వాసం ఉందని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ కృత నిశ్చయంతో ఉందని మోదీ మరోసారి స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి దీటుగా జవాబు ఇస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.