Sarpanch Election: అనంతారంలో సర్పంచ్ ఎన్నిక బహిష్కరణ
ABN, Publish Date - Nov 29 , 2025 | 08:27 PM
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అనంతారం గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. అనంతారం గేట్ నుంచి రేకులతండా వరకూ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ ఊరికి వస్తున్నారని చెప్పారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అనంతారం గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. అనంతారం గేట్ నుంచి రేకులతండా వరకూ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ ఊరికి వస్తున్నారని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఓట్లు వేయబోమని తేల్చిచెప్పారు. ఏ నాయకుడూ తమ గ్రామంలో అడుగుపెట్టింది లేదని, ఓట్ల కోసం వచ్చే వారు తర్వాత కంటికి కనిపించరని మండిపడుతున్నారు. సమస్యలు తీర్చిన తర్వాతే.. తమ గ్రామానికి ఓట్లు అడగడానికి రావాలని తేల్చిచెప్పారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Nov 29 , 2025 | 08:27 PM