Home » Khammam
విద్యా వ్యవస్థలోని లోపాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి వాటిపైనే కాక ప్రజా సమస్యలపై కూడా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎ్ఫఐ జాతీయ ఉపాధ్యక్షుడు నితీష్ నారాయణ పిలుపునిచ్చారు.
యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) వ్యవస్థాపకుడు రావెళ్ల రాఘవయ్య (91) కన్నుమూశారు. అనారోగ్యంతో విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేస్తూ నయా ఫాసిస్టు విధానాలకు బీజం వేస్తోందని ఎస్ఎ్ఫఐ జాతీయ కార్యదర్శి వీపీ సాను విమర్శించారు.
ఖమ్మంలో మూడు మంత్రులు ఉన్నా, వారు అభివృద్ధి విషయంలో మౌనంగా ఉన్నారని కవిత ఆరోపించారు. అకాల వర్షాలతో రైతుల పంట నష్టంపై పరిహారం ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఖమ్మం నగరంలో 10 ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేసి, అవకతవకలు చేసినందుకు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తెలిపారు. సీఎం సహాయ నిధి దుర్వినియోగం ద్వారా నకిలీ బిల్లుల తయారీతో ఈ సంఘటన వెలుగు చూసింది.
ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వానలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి.
రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) కొత్తగా అభివృద్ధి చేసిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరునే పెట్టింది.
Pillar Collapse: బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలతో మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు మొదటి ఏడాదిలోనే కుప్పకూలిపోతున్నాయి.
పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్యకు కుటుంబసభ్యులు, అభిమానుల సమక్షంలో ఆదివారం తుది వీడ్కోలు పలికారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో వనజీవి రామయ్య మృతిచెందిన విషయం తెలిసిందే.
ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ మెగా డ్రాలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు మారుతి స్విఫ్ట్ కారును సొంతం చేసుకున్నారు.