HYDRA: రూ.700 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా

ABN, Publish Date - Nov 22 , 2025 | 10:01 PM

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ కొండాపూర్‌లో సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి కబ్జా జరిగినట్లు గుర్తించింది.

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ కొండాపూర్‌లో సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి కబ్జా జరిగినట్లు గుర్తించింది. శ్రీ వెంకటేశ్వర హెచ్ఈఎల్ కాలనీలో ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Nov 22 , 2025 | 10:01 PM