Ganapeshwaralayam: అతిపెద్ద శివలింగం కలిగిన శక్తివంతమైన గణపేశ్వరాలయం విశేషాలు
ABN, Publish Date - Feb 25 , 2025 | 10:00 PM
తెలుగు రాష్ట్రాల్లో కాకతీయులు నిర్మించిన ఎన్నో గొప్ప ఆలయాలు నేటికి ఆధ్యాత్మిక శోభను పంచుతునే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు మకుటంగా నిలుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కాకతీయులు నిర్మించిన ఎన్నో గొప్ప ఆలయాలు నేటికి ఆధ్యాత్మిక శోభను పంచుతునే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు మకుటంగా నిలుస్తున్నాయి. అలాంటి ఆలయమే ఏక శివాలయాల్లో ఒకటైన గణపేశ్వరాలయం. కాకతీయులు నిర్మించిన ఈ ఆలయమే కూసుమంచి గణపేశ్వరాలయంగా పేరుగాంచింది. ఈ అతి పురాతన శివాలయం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఇక్కడ నెలకొన్న పరమేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా నిలుస్తున్నాడు. ఎంతో శక్తివంతమైన ఈ శివాలయం ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 25 , 2025 | 10:01 PM