Home » God
మండలంలోని చేర్లోప ల్లి శివారులో చండ్రాయుని కుంట వద్ద వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి రఽథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామి వారికి వేకువజామున పంచా మృ తాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
చంద్రగ్రహణం సంద ర్భంగా జిల్లాలోని ఆల యాలను మంగళవారం మూసివేశారు. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వా మి దేవాలయంతో పాటు బొమ్మనహాళ్, డీ. హీరేహాళ్ మండలాల్లోని నేమకల్లు, మురిడి గ్రామాల్లో వెలసిన ప్రముఖ ఆంజనేయస్వామి ఆలయాలను ఉదయమే మూసి వేశారు.
శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా సోమవారం స్వామివారు.. గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు.
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా గురువారం మన్యుసూక్త హోమం నిర్వహించారు. ఆలయంలోని యాగ శాలలో ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చారు.
పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో శ నివారం నిత్యానంద త్ర యోదశి వేడుకలను భ క్తులు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భం గా మందిరంలో ఉన్న జగన్నాఽథుడు, బలరాము డు, సుభద్ర ప్రతిమలను అందంగా అలంకరించారు. పంచా మృతాభిషేకాలు, పుష్పాభిషేకం, హరినామ సంకీర్తన, నైవేద్య సమర్పణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రామాయణం వినగానే మనకు గుర్తుకు వచ్చేది హనుమంతుడు. తన అపారమైన శక్తి, భక్తి, బుద్దిచాతుర్యంతో చేసిన పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతో కీలకమైనది.
పాపానికి భయపడాల్సిన అవసరం లేదని.. పాపపు జ్ఞాపకానికే భయపడాలని గరికపాటి నరసింహారావు అన్నారు. జ్ఞాపకం ఉన్నంత కాలం పాపమైనా, పుణ్యమైనా అనుభవించక తప్పదని తెలిపారు.
మండలం లోని చిగిచెర్ల గ్రామంలో అ య్యప్పస్వామి పడిపూజోత్స వాన్ని శనివారం ఘనంగా ని ర్వహించారు. అయ్యప్ప మా లధారులు అయ్యప్ప చిత్రప టాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పడిపూజ నిర్వహించారు.
రంగురంగుల విద్యుద్దీప వెలుగుల్లో నగర శివారులోని ఇస్కాన మందిరం కాంతులీనుతోంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన మందిరంలో ఈనెల 15 నుంచి 17వతేదీ వరకు మూడురోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన మందిరానికి నూతన...
శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా వాడవాడలా సత్యదేవుని వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలు కిక్కిరిశాయి. అనంతపురంలోని అశోక్‌నగర్‌లోని సత్యదేవుని ఆలయంతోపాటు ...