GOD: ఘనంగా అయ్యప్ప పడిపూజ
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:52 PM
మండలం లోని చిగిచెర్ల గ్రామంలో అ య్యప్పస్వామి పడిపూజోత్స వాన్ని శనివారం ఘనంగా ని ర్వహించారు. అయ్యప్ప మా లధారులు అయ్యప్ప చిత్రప టాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పడిపూజ నిర్వహించారు.
ధర్మవరం రూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలం లోని చిగిచెర్ల గ్రామంలో అ య్యప్పస్వామి పడిపూజోత్స వాన్ని శనివారం ఘనంగా ని ర్వహించారు. అయ్యప్ప మా లధారులు అయ్యప్ప చిత్రప టాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పడిపూజ నిర్వహించారు. 18మెట్లను అలంకరించి దీ పాలు వెలిగించారు. మాల ధారుల అయ్యప్పనామ స్మర ణ, సంకీర్తనతో ప్రాంతం మార్మోగింది. అనంతరం హార తులు పట్టి పూజలు చేశారు.