Home » Devotional
వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవస్థానం ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు.
Akshaya Tritiya Rituals: హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక స్థానముంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లేదా ప్రయత్నించినా అంతులేని సంపద, విజయం వెన్నంటే ఉంటాయని ప్రజల నమ్మకం. కానీ, అనుకున్న ఫలితం దక్కాలంటే చేయాల్సిన, చేయకూడని పనులేవో తప్పక తెలుసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
Char Dham Yatra 2025 Registration: ఏప్రిల్ 30న ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్ర 2025 కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సందర్శకులు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం..
ఉమ్రా అనేది ఇస్లాంలో పవిత్రమైన యాత్ర. ఇది హజ్ కన్నా చిన్నది కానీ చాలా పుణ్యప్రదమైనది. మక్కాలోని కాబా భవనాన్ని దర్శించేందుకు ప్రత్యేకంగా చేసే యాత్ర. హజ్ ఒక్కసారి మాత్రమే నిర్దిష్ట కాలంలో చేయాలి కానీ ఉమ్రా ఏ సమయంలోనైనా చేయవచ్చు.
ఆ రాశివారికి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. లావాదేవీల్లో ఏకాగ్రత వహించాలని, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయని తెలుపుతున్నారు. ఇక.. పనులు సావకాశంగా పూర్తి చేస్తారని, కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయంటూ పండితులు తెలుపుతున్నారు.
శివలింగం కేవలం ఆరాధన కోసం కాదు, అది విశ్వ శక్తి ధారల ప్రాతినిధ్యం చేస్తూ మానవ ఉనికికి మార్గదర్శిగా నిలుస్తుంది. రాగి, స్ఫటిక, పాదరస లింగాల వెనుక ఉన్న తత్త్వం పరిశోధనకు పూర్వీకులు దారి చూపారు
శివతత్త్వం అత్యంత నిగూఢమైనది, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆత్మ పరిశుద్ధి అవసరం. శివుడు త్యాగానికి, క్షమకు, నిజమైన భక్తికి ప్రతీకగా నిలుస్తాడు
వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయ పర్వదినం పుణ్యకార్యాలకు శుభప్రదం. ఈ రోజున చేసే వ్రతాలు, దానాలు, పూజలు నాశనంలేని ఫలితాలను ఇస్తాయి
ఉడుతా భక్తి అంటే ఎంత చేసినా స్వార్థం లేకుండా, ప్రేమతో చేయడం. మన శక్తికి తగినంత సేవ కూడా భగవంతుడి దృష్టిలో ఎంతో విలువైనది
కృతజ్ఞత భావం లేకుండా ఆరాధనకు ప్రాణం ఉండదు. సృష్టికర్త ప్రసాదించిన ప్రతి వరానికీ మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి