Share News

MLA: వామ్మో.. ఎమ్మెల్యే దానం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Feb 05 , 2025 | 07:21 AM

హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Danam Nagender) స్పష్టం చేశారు. అధికారుల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు.. వైఎస్‌ ఉన్నప్పుడు కూడా అధికారుల విషయంలో నేను కాంప్రమైజ్‌ కాలేదు. పోతే జైలుకు పోతా.. ఇప్పటికే నాపై 173 కేసులున్నాయి.

MLA: వామ్మో.. ఎమ్మెల్యే దానం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదు..

- నా ఇంట్లో వైఎస్సార్‌, కేసీఆర్‌ ఫొటోలున్నాయి

- నాకు ఎలాంటి నోటీసులూ రాలేదు: ఎమ్మెల్యే దానం

హైదరాబాద్‌: హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Danam Nagender) స్పష్టం చేశారు. అధికారుల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు.. వైఎస్‌ ఉన్నప్పుడు కూడా అధికారుల విషయంలో నేను కాంప్రమైజ్‌ కాలేదు. పోతే జైలుకు పోతా.. ఇప్పటికే నాపై 173 కేసులున్నాయి. పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకోబోం.. అని ప్రకటించారు. మంగళవారం, అసెంబ్లీ లాబీలో దానం, మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. పార్టీ మార్పునకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని, నోటీసులు వచ్చాక స్పందిస్తానని పేర్కొన్నారు. నా ఇంట్లో వైఎస్సార్‌, కేసీఆర్‌ ఫొటోలున్నాయి. ఇంట్లో లీడర్‌ల ఫోటోలు ఉంటే తప్పేంటీ? ఎవరి అభిమానం వారిది అని అన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Celebrity Controversy : రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో తెరపైకి ఆర్జే శేఖర్‌ బాషా!


city1.jpg

ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!

ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 05 , 2025 | 07:21 AM