Share News

Special trains: మహా కుంభమేళాకు మరో 4 ప్రత్యేకరైళ్లు..

ABN , Publish Date - Feb 06 , 2025 | 07:21 AM

మహాకుంభ మేళాకు మరో 4 ప్రత్యేకరైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. తిరుపతి- దానాపూర్‌ మధ్య (వయా హైదరాబాద్‌) ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

Special trains: మహా కుంభమేళాకు మరో 4 ప్రత్యేకరైళ్లు..

- తిరుపతి వయా హైదరాబాద్‌ మీదుగా దానాపూర్‌కు

హైదరాబాద్‌ సిటీ: మహాకుంభ మేళాకు మరో 4 ప్రత్యేకరైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. తిరుపతి- దానాపూర్‌ మధ్య (వయా హైదరాబాద్‌) ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు. ఈ నెల 14, 18 తేదీల్లో తిరుపతి నుంచి దానాపూర్‌కు రెండు రైళ్లు ప్రకటించగా, దానాపూర్‌ నుంచి తిరుపతికి మరో రెండు రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hero Venu: హీరో వేణుపై కేసు నమోదు.. విషయం ఏంటంటే..


city2.jpg

మార్గమధ్యంలో ఈ రైళ్లు రేణిగుంట, కోడూరు, రాజంపేట్‌, కడప, ఎర్రగుంట్ల, తాడిపర్తి, గుత్తి, డోన్‌, కర్నూల్‌(Renigunta, Kodur, Rajampet, Kadapa, Erraguntla, Tadiparthi, Guthi, Don, Kurnool), గద్వాల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉమ్డానగర్‌, కాచిగూడ, మల్కాజిగిరి, చర్లపల్లి, ఖాజీపేట్‌, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల(Kacheguda, Malkajgiri, Cherlapalli, Khajipet, Peddapalli, Ramagundam, Mancherial), బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బలార్ష, ప్రయాగరాజ్‌, మీర్జాపూర్‌, బక్సర్‌ తదితర స్టేషన్లలో (రెండు వైపులా) హాల్ట్‌ కల్పించారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన

ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2025 | 07:21 AM