Home » Kumbha
మీరు కుంభ రాశిలో పుట్టారా.. మీకు ఈ ఏడాది సానుకూల ఫలితాలను సూచిస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా, సామాజికంగా పురోగతి సాధించే kartఅవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా పెరుగుతుంది, వ్యయం నియంత్రణలో ఉంటుంది,
మహా కుంభమేళా ముగిసింది.. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చివరిరోజైన బుధవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు.
సోమవారం ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్... త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం ఆచరించారు.
ఇప్పటికే కుంభమేళాలో నాలుగు రాజ స్నానాలు పూర్తయ్యాయి. భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాలుగు రాజ స్నానాలు చేశారు. ఐదో రాజ స్నానానికి కూడా సమయం ఆసన్నమైంది. ఐదో రాజ స్నానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మహాకుంభ మేళాకు మరో 4 ప్రత్యేకరైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. తిరుపతి- దానాపూర్ మధ్య (వయా హైదరాబాద్) ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయని సీపీఆర్ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
మహా కుంభమేళాలో పుణ్యస్నాం చేసేందుకు ఎంతో ఉత్సాహంగా జగిత్యాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లిన ఆ బృందం ఇప్పుడు అక్కడ ఆందోళన పడిపోయింది.
తొక్కిసలాట ఘటనపై మహాకుంభ్‌నగర్ డీఐజీ వైభవ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, మహాకుంభ్ తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తెల్లవారుజామున 1-2 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ప్రయాగ్‌రాజ్‌లోని నేత్రకుంభ్ సమీపంలో ఉన్న సెక్టార్ 6 దివ్వ ప్రేమ శిబిర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభవుతుందని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ వివరించింది.
Naga Sadhu: మహా కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. పుణ్యస్నానాల కోసం దేశవిదేశాల నుంచి వస్తున్న కోట్లాది మంది భక్తులు, నాగసాధువులు, సన్యాసులు, సంత్‌లతో ప్రయాగ్‌రాజ్ కిటకిటలాడుతోంది.
పుష్కరాల తొలిరోజైన సోమవారంనాడు 1.75 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించగా, మంగళవారం మధ్యాహ్నం వరకూ మరో 1.38 కోట్ల మంది పాల్గొన్నారు.