
IPL 2025 DC vs KKR: సునీల్ నరైన్ మాయాజాలం.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ విజయం
ABN , First Publish Date - Apr 29 , 2025 | 07:37 PM
IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు మొదలైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు భీకరంగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూసి తీరాల్సిందే.

Live News & Update
-
2025-04-29T23:22:44+05:30
కోల్‌కతాదే మ్యాచ్
ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలుపు
ఢిల్లీ 20 ఓవర్లకు 190/9
సునీల్ నరైన్‌కు మూడు వికెట్లు
వరుణ్ చక్రవర్తికి రెండు వికెట్లు
ఢిల్లీ బ్యాటర్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీ
-
2025-04-29T22:54:11+05:30
ఢిల్లీ ఐదు వికెట్లు డౌన్
15 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 146/5
క్రీజులో డుప్లెసిస్ (62)
విప్రాజ్ నిగమ్ (5)
విజయానికి 30 బంతుల్లో 59 పరుగులు అవసరం
-
2025-04-29T22:26:38+05:30
10 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 97/3
క్రీజులో డుప్లెసిస్ (49)
అక్షర్ పటేల్ (17)
విజయానికి 60 బంతుల్లో 108 పరుగులు అవసరం
-
2025-04-29T22:14:47+05:30
మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
7 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 62/3
క్రీజులో డుప్లెసిస్ (31), అక్షర్ పటేల్ (1)
విజయానికి 78 బంతుల్లో 143 పరుగులు అవసరం
-
2025-04-29T21:47:00+05:30
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
తొలి ఓవర్లోనే అవుటైన అభిషేక్ (4)
అనుకూల్ రాయ్ బౌలింగ్‌లో అవుట్
రెండు ఓవర్లకు ఢిల్లీ స్కోరు 17/1
డీసీ టార్గెట్ 205
-
2025-04-29T21:27:00+05:30
పూర్తయిన కేకేఆర్ వర్సెస్ డీసీ మెుదటి ఇన్నింగ్స్
20 ఓవర్లకు 204 పరుగులు చేసిన కేకేఆర్
9 వికెట్ల నష్టానికి 204 రన్స్ చేసిన కేకేఆర్
మూడు వికెట్లు పడకొట్టిన మిచెల్ స్టార్క్
మెుదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (44) చేసిన రఘువంశీ
మరికాసేపట్లో ప్రారంభం కానున్న సెకండ్ ఇన్నింగ్స్
-
2025-04-29T20:58:52+05:30
ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్..
44 పరుగులు వద్ద ఔటైన రఘువంశీ
దుష్మంత చమీరా బౌలింగ్‍లో ఔటైన రఘువంశీ
32 బంతుల్లో 44 పరుగులు చేసిన రహానే
16.5 ఓవర్లకు 174 పరుగులు చేసిన కేకేఆర్
బ్యాంటింగ్‍కు దిగిన ఆండ్రూ రస్సెల్
-
2025-04-29T20:32:28+05:30
11 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయిన కేకేఆర్
నాలుగు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసిన కేకేఆర్
-
2025-04-29T20:19:52+05:30
మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్..
93 పరుగులు వద్ద ఔటైన రహానే
అక్షర్ పటేల్ బౌలింగ్‍లో ఔటైన రహానే
14 బంతుల్లో 26 పరుగులు చేసిన రహానే
8 ఓవర్లకు 97 పరుగులు చేసిన కేకేఆర్
బ్యాంటింగ్‍కు దిగిన వెంకటేశ్ అయ్యర్
-
2025-04-29T20:14:40+05:30
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
27 పరుగులు వద్ద ఔటైన నరేన్
నిగమ్ బౌలింగ్‍లో ఔటైన నరేన్
6.4 ఓవర్లకు 87 పరుగులు చేసిన కేకేఆర్
బ్యాంటింగ్‍కు దిగిన రఘువంశీ
-
2025-04-29T20:08:00+05:30
పవర్ ప్లే ముగిసే సరికి 79 పరుగులు చేసిన కేకేఆర్
క్రీజ్‍లో ఉన్న సునీల్ నరేన్, అంజిక్యా రహానే
-
2025-04-29T19:52:00+05:30
మెుదటి వికెట్ కోల్పోయిన కేకేఆర్..
48 పరుగుల వద్ద ఔటైన గుర్ బాస్
12 బంతుల్లో 26 పరుగులు చేసిన గుర్ బాస్
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటైన గుర్ బాస్
బ్యాటింగ్ కు దిగిన అజింక్య రహానే
-
2025-04-29T19:43:36+05:30
మెుదటి రెండు ఓవర్లు ముగిసే సరికి 33 పరుగులు చేసిన కేకేఆర్
గుర్ బాస్ 12 పరుగులు, నరేన్ 19 పరుగులు
-
2025-04-29T19:37:47+05:30
కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
ప్రారంభమైన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
బ్యాటింగ్‍కు దిగిన ఓపెనర్లు గుర్ బాస్, నరేన్