IPL 2026: ఎవరి పర్సులో ఎంతుంది?
ABN , Publish Date - Nov 15 , 2025 | 08:50 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటైన్, రిలీజ్ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీల పర్సుల్లో ఎంత డబ్బు ఉంది.. ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026కి సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీల తమ రిటైన్, రిలీజ్ లిస్ట్‌ను ప్రకటించారు. తమ జట్టును బలపర్చుకోవడానికి ఫ్రాంచైజీ ఓనర్లు తీవ్ర చర్చలు జరుపుతున్నారు. మరి ఏ టీమ్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయ్.. ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టకుంది? ఏ ఫ్రాంచైజీ పర్సులో ఎంత డబ్బు ఉంది? వేలంలో ఆ డబ్బును ఎలా వాడనున్నారు? తెలుసుకుందాం..
ఫ్రాంచైజీ | పర్సు | ఖాళీలు |
కోల్‌కతా | రూ.64.3కోట్లు | 13 |
చెన్నై | రూ.43.4కోట్లు | 9 |
సన్‌రైజర్స్ | రూ.25.5కోట్లు | 10 |
లఖ్‌నవూ | రూ.22.95కోట్లు | 6 |
ఢిల్లీ | రూ.21.8కోట్లు | 8 |
ఆర్సీబీ | రూ.16.4కోట్లు | 8 |
రాజస్థాన్ | రూ.16.05కోట్లు | 9 |
గుజరాత్ | రూ.12.9కోట్లు | 5 |
పంజాబ్ | రూ.11.5కోట్లు | 4 |
ముంబై | రూ.2.75కోట్లు | 5 |
రిటైన్ అయింది వీరే:
చెన్నై సూపర్ కింగ్స్: అన్షుల్ కాంబోజ్, గుర్జప్‌నిత్ సింగ్, జేమీ ఒవర్టన్, ఎం ఎస్ ధోనీ, ముకేశ్ చౌదరి, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, రామకృష్ణ జోష్, సంజు శాంసన్ (ట్రేడ్), రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, డేవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్.
ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పొరెల్, అజయ్ మందాల్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, దుష్మంత చమీర, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, ముకేశ్ కుమార్, నితీశ్ రాణా (ట్రేడ్), సమీర్ రిజ్వీ, నటరాజన్, త్రిపురణ విజయ్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్.
గుజరాత్ టైటాన్స్: అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, గూర్నూర్ సింగ్ బ్రార్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కగిసో రబాడ, కుమార్ కుశాగ్ర, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్.
కోల్‌కతా నైట్‌రైడర్స్: అజింక్య రహానె, అంగ్‌క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీశ్ పాండే, రమణ్‌దీప్ సింగ్, రింకు సింగ్, రొవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: అబ్దుల్ సమద్, ఐదెన్ మార్‌క్రమ్, అర్జున్ తెందూల్కర్ (ట్రేడ్), అర్షిన్ కులకర్ణి, అవేశ్ ఖాన్, ఆయుష్ బదోని, ద్విగేశ్ సింగ్ రాఠీ, హిమ్మత్ సింగ్, మణిమారన్ సిద్ధార్థ్, మాథ్యూ బ్రిట్జ్కే, మయాంక్ యాదవ్, మహ్మద్ షమి, మిచెల్ మార్ష్, మోసిన్ ఖాన్, నికోలస్ పూరన్, ప్రిన్స్ యాదవ్, రిషభ్ పంత్, షాబాజ్ అహ్మద్.
ముంబై ఇండియన్స్: అశ్వని కుమార్, గజానఫర్, కోర్బిన్ బాష్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే (ట్రేడ్), మిచెల్ శాంట్నర్, నమన్ ధీర్, రఘు శర్మ, రాజ్ అంగద్ భావా, రాబిన్ మింజ్, రోహిత్ శర్మ, రికెల్‌టన్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడ్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (ట్రేడ్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్.
పంజాబ్ కింగ్స్: అర్ష్‌దీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్నూర్ పన్ను, హర్‌ప్రీత్ బ్రార్, ఫెర్గూసన్, మార్కో యాన్సెన్, మార్కస్ స్టాయినిస్, మిచెల్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహల్ వధేరా, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, అవినాష్, శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, వైశాఖ్ విజయ్‌కుమార్, బార్ట్‌లెట్, యశ్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్.
రాజస్థాన్ రాయల్స్: ధ్రువ్ జురెల్, డొనావన్ ఫెరీరా (ట్రేడ్), జోఫ్రా ఆర్చర్, క్వెనా మఫాకా, ప్రిటోరియస్, నంద్రీ బర్గర్, రవీంద్ర జడేజా (ట్రేడ్), రియాన్ పరాగ్, సామ్ కరన్, సందీప్ శర్మ, హెట్‌మయర్, శుభమ్ దూబె, తుషార్ దేశ్‌పాండే, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, యుధ్విర్ చరక్.
ఆర్సీబీ: అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బెథెల్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్య, నువాన్ తుషార, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, రసిఖ్ దార్ సలామ్, రొమారియో షెఫర్డ్, సుయాశ్ శర్మ, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ, యశ్ దయాళ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జయ్‌దేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, సామ్రాన్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జీషన్ అన్సారీ.
ఇవి కూడా చదవండి:
ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి