MI vs CSK Toss: టాస్ నెగ్గిన ముంబై.. హార్దిక్ నిర్ణయమిదే..
ABN , Publish Date - Apr 20 , 2025 | 07:06 PM
Today IPL Match: ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఎంఐ సారథి హార్దిక్ పాండ్యా ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు మొదలైంది. పాయింట్స్ టేబుల్‌లో భారీ మార్పులకు కారణం కానున్న ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్‌కు మధ్య జరుగుతోంది. టాస్ నెగ్గిన ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో సీఎస్‌కే కీలక మార్పు చేసింది. 17 ఏళ్ల యంగ్ బ్యాటర్ ఆయుష్ మాత్రేకు తుదిజట్టులో చోటు కల్పించింది.
ఇవీ చదవండి:
ఆర్సీబీ దెబ్బకు పాయింట్స్ టేబుల్ షేక్
ఓడితే ఇంటికే.. ఆప్షన్ లేదు మిత్రమా
ఆప్షన్ లేదు మిత్రమా.. ఓడితే ఇంటికే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి