Viral Video: తుపాకీతో భయపెట్టాలని చూడగా.. బైకర్ మాటల తూటాల దాటికి చివరకు..
ABN , Publish Date - May 11 , 2025 | 08:07 AM
ఓ వ్యక్తి బైకులో వచ్చి తన ఇంటి ముందు బైకు ఆపి కిందకు దిగబోతాడు. ఇంతలో ఇద్దరు దుండగులు బైకులో అక్కడికి వస్తారు. వెనుక కూర్చున్న వ్యక్తి తుపాకీ బయటికి తీసి, ఆ బైకర్‌ను భయపెట్టాలని చూస్తాడు. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఏ మూల ఏ చిన్న విచిత్ర సంఘటన చోటు చేసుకున్నా కూడా ఆ మరుక్షణమే అది వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. అందులో వినూత్నంగా ఉండే వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువకుడు బైకర్‌ను తుపాకీతో భయపెట్టాలని చూశాడు. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకులో వచ్చి తన ఇంటి ముందు బైకు ఆపి కిందకు దిగబోతాడు. ఇంతలో ఇద్దరు దుండగులు బైకులో అక్కడికి వస్తారు. వెనుక కూర్చున్న వ్యక్తి తుపాకీ బయటికి తీసి, ఆ బైకర్‌ను భయపెట్టాలని చూస్తాడు.
Monkey Funny Viral Video: లస్సీ తర్వాతే ఏదైనా.. ఈ కోతి నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..
బైకర్‌కు తుపాకీ గురిపెట్టి (Young man points gun at biker) ఏదో మాట్లాడతాడు. అయినా ఆ బైకర్ ఏమీ భయపడకుండా అతడికి ధైర్యంగా సమాధానం ఇస్తాడు. అతడు ఏం చెప్పాడో ఏమో తెలీదు గానీ.. అతడు చెప్పిన మాటలకు ఆ యువకుడు వెంటనే వెనక్కు తగ్గాడు. తర్వాత దుండగులు ఇద్దరూ బైకులో అక్కడి నుంచి పరారవుతారు.
Woman Funny Video: ఫోన్ వాడడమే కాదు.. దాచడమూ తెలుసు.. ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తుపాకీ గురిపెట్టినా.. తగ్గలేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మాటల తూటాలతో భయపెట్టాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.75 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Cat Funny Viral Video: ఈ పిల్లి ధైర్యం మామూలుగా లేదుగా.. యజమాని ఇంటికి ఏం తెచ్చిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..