Share News

IIT Bombay: సైబర్‌ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఐఐటీ బాంబే సర్టిఫికెట్‌ ప్రొగ్రామ్‌

ABN , Publish Date - Jul 28 , 2025 | 08:27 AM

సైబర్‌ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌పై ఐఐటీ బాంబే ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. పన్నెండు నెలల ఈ కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు.

IIT Bombay: సైబర్‌ సెక్యూరిటీ -  సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఐఐటీ బాంబే సర్టిఫికెట్‌ ప్రొగ్రామ్‌
IIT Bombay

సైబర్‌ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌పై ఐఐటీ బాంబే ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. పన్నెండు నెలల ఈ కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. పరీక్షలు ఐఐటీ క్యాంప్‌సలో నిర్వహిస్తారు. ఇది పూర్తిగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, కాలేజీ ఫ్యాకల్టీలతోపాటు ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులను ఉద్దేశించి రూపొందించారు. 2025 సెప్టెంబర్‌ 1 నుంచి కోర్సు ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఐఐటీ బాంబే వెబ్‌సైట్‌ చూడవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి

అలర్ట్.. పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..

ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!

For More Educational News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 02:47 PM