Home » Yashasvi Jaiswal
టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బలహీనత బయటపడింది. ఈ విషయంపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంతకీ అశ్విన్ ఏమన్నాడంటే..
తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన జైస్వాల్ ప్రస్తుతం జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ అదిరే ఆరంభాన్ని అందించాడు. అయితే సెంచరీకీ చేరువ అవుతున్న సమయంలో ఔటై నిరాశపరిచాడు. 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మీద భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. భారత జట్టు కొంపముంచాడంటూ అతడ్ని అంతా ఏకిపారేస్తున్నారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ దూసుకెళ్తోంది. మన బ్యాటర్లు సెంచరీలతో ఆతిథ్య జట్టుపై విరుచుకుపడుతున్నారు. అయినా ఓ విషయం మాత్రం టీమిండియాను టెన్షన్ పెడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మెన్ రికార్డును కూడా బద్దలుగొట్టాడు.
టీమిండియా డాషింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు లెజెండ్ గిల్‌క్రిస్ట్. అయితే ఇంతకీ అతడు తిట్టాడా? పొగిడాడా? అనేది అర్థం కావడం లేదని నెటిజన్స్ అంటున్నారు.
IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ జైస్వాల్ పట్టుదలతో ఆడి తన టీమ్ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరి.. ఆర్సీబీ టార్గెట్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: ఒకవైపు ఐపీఎల్ హడావుడిలో అంతా బిజీగా ఉంటే.. మరోవైపు యశస్వి జైస్వాల్ ఇతర విషయాలతో వివాదాల్లో నిలుస్తున్నాడు. తాజాగా బ్యాగ్ లొల్లిలో అతడి పేరు వినిపిస్తోంది. అసలు జైస్వాల్ చుట్టూ ఏం జరుగుతోంది.. కాంట్రవర్సీల్లో అతడు ఎందుకు ఇరుక్కుంటున్నాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా యువ క్రికెటర్లలో యశస్వి జైస్వాల్ చాలా కీలకమైన ఆటగాడు. కానీ తాజాగా ముంబై జట్టుకు షాకిచ్చాడు. ముంబై రాష్ట్ర జట్టుతో తన అనుబంధాన్ని వీడుతూ, గోవా క్రికెట్ జట్టులోకి చేరాలని నిర్ణయించుకున్నాడు.
Team India: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. అసలైనోడే జట్టుకు దూరమయ్యాడు. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..