Home » Walking Benefits
మనలో చాలామంది చెప్పులు ధరించకుండా బయటకు వెళ్ళరు. కానీ, చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Morning Walk Safety Precautions: ఆరోగ్యంగా ఉండేందుకు వేకువ జామునే నిద్రలేచి వాకింగ్ చేస్తుంటారు అంతా. మీరు ఈ జాగ్రత్తలు పాటించకుండా లేవగానే నడవటం మొదలుపెడితే అది ఎంత మాత్రం సురక్షితం కాదు. మరి, మార్నింగ్ వాక్ వెళ్లే ముందు చేయకూడని తప్పులేంటో తెలుసుకుని ఆరోగ్యంగా ఉండండి.
Walking formula for weight loss: అధిక బరువు సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. త్వరగా బరువు తగ్గడమే మీ లక్ష్యమా.. ఇందుకోసం వివిధ రకాల పద్ధతులు ట్రై చేసి విసిగిపోయారా.. అయితే, 5-4-5 వాకింగ్ ఫార్ములా అనుసరించి చూడండి. కొద్ది రోజుల్లోనే తేడా మీకే తెలుస్తుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయడం చాలా మంచిది. అయితే ఉదయం వాకింగ్ చేసిన తర్వాత శరీరం శక్తిని తిరిగి పొందాలి, కానీ కొన్ని పదార్థాలు జీర్ణక్రియను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ వార్తా కథనంలో వాటిని వాస్తవిక ఆధారాలతో వివరిస్తున్నాం.
వాకింగ్ చేయడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ముఖ్యంగా కొన్ని సమస్యలున్న వారు అవగాహన లేకుండా వాకింగ్ చేస్తే అది చాలా నష్టాలు తెచ్చిపెడుతుందట.
ఆరోగ్యంగా, చురుగ్గా, దృఢంగా ఉండాలంటే తినే ఆహారంతో పాటు, ఆహారం తిన్న తర్వాత చేసే పనుల మీద కూడా దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత వంద అడుగులు నడవాలని ఆయుర్వేదం సూచిస్తోంది.
వాకింగ్ నేటి కాలపు అత్యుత్తమ వ్యాయామం అనడంలో అతిశయోక్తి లేదు. ఇది గుండె ఆరోగ్యం నుండి కీళ్లను బలంగా ఉంచడం వరకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూర్చుతుంది. ఈ కారణంగా ప్రతి రోజూ వాకింగ్ ను తమ విధిగా మార్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే..
కొందరు బరువు తగ్గాలని వాకింగ్ మొదలు పెడతారు. ఎంత నడిచినా సరైన ఫలితాలు లేవని నిరాశ పడుతుంటారు. అలాంటి వారు వాకింగ్ టెక్నిక్స్ ను ఫాలో అవ్వాలి. వీటి వల్ల కేలరీలు బర్న్ కావడం, తద్వారా బరువు తగ్గడం సులువుగా ఉంటుంది.
వాకింగ్ ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం. రోజూ ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చెయ్యడం చాలామంది అలవాటు. అయితే కొందరు రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారిని చూసి కొందరు హేళన చేస్తుంటారు కూడా. అయితే రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం గురించి వైద్యులు కొన్ని నిజాలు బయటపెట్టారు.
వాకింగ్ ది ఏముంది సింపుల్.. అలా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే వాకింగ్ విషయంలో కూడా చాలామంది తప్పులు చేస్తారు. వాకింగ్ చేసేటప్పుడు తెలియకుండా చేసే ఈ తప్పుల వల్ల నష్టాలు కూడా ఉంటాయి.