Home » Vizag News
విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట యువతను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని విశాఖపట్నం సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
విహార నౌకలతో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు.
పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకుని బంగ్లాదేశ్‌లో శనివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
విద్యుత్ చార్జీలను రూపాయి కూడా పెంచబోమని, మళ్లీ ఎన్నికలు జరిగేలోపు తగ్గించాలని ప్రయత్నిస్తున్నామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
విశాఖపట్నంలో మరో దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ అడుగుపెడుతోంది. తాము విశాఖకు వస్తున్నాం అంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు గురువారం పెద్ద శుభవార్త చెప్పింది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంచైజీని సొంతం చేసుకొనేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఈ ఏడాది జూన్ 2న ఏసీఏ, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటన జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ వైజాగ్ వారియర్స్...
జూన్ 1నుంచి జూలై 31 వరకు 44 వీక్లీ స్పెషల్ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. విశాఖపట్నం-చర్లపల్లి, తిరుపతి-విశాఖపట్నంతోపాటు ఇతర ప్రాంతాలకు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.
వీడు మామూలోడు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, మూడు పేర్లతో మొత్తం 90 చోరీలకు పాల్పడిన గజదొంగ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఏది ఎంతకాలం ఆగదన్నట్లుగా.. తిప్పికొడితే పాతికేళ్లు కూడా లేని ఇతగాడు మొత్తం 90 చోరీలు చేశాడంటే ముక్కున వేలేసుకోవాల్సిందే మరి. ఇక వివరాల్లోకి వెళితే..
సింహాచలం చందనోత్సవం సందర్భంగా 1.2 లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి తరలివచ్చారు. వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులతో సింహగిరి కిక్కిరిసిపోయింది.
విశాఖపట్టణంలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మార్చి 30న ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో తేమ 70శాతం వరకు ఉండవచ్చని, వర్షం కురిసే అవకాశం లేదని తెలిపింది.