Home » Uttarakhand
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. 28 మంది గాయాలపాలయ్యారు.
హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మానసా దేవి ఆలయ ట్రస్ట్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఉత్తరాఖండ్‌లోని మానసా దేవీ ఆలయంలో ఆదివారం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా మరో 25 మంది గాయాలపాలయ్యారు. బాధితులకు సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచర్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. ఇళ్లు కూడా కూలిపోయాయి.
ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు ఎంతో అందగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.
కేదార్‌నాథ్ యాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఆదివారం రుద్రప్రయాగ జిల్లాలోని పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.
ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. చార్‌ధామ్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది.
చాలా మంది పర్యాటకులు జలపాతం వద్ద స్నానాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పెద్ద పాము నీటిలోకి దూసుకొచ్చింది. దాన్ని చూడగానే అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Helicopter crash.. ఉత్తరాఖండ్: ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్‌లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్‌కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.