పాఠశాల సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం..
ABN, Publish Date - Nov 23 , 2025 | 08:35 PM
ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాల దగ్గర భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. అల్మోరాలోని ఓ స్కూలు దగ్గర 20 కేజీల బరువున్న 161 జిలెటిన్ స్టిక్స్‌ను బాంబ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాల దగ్గర భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. అల్మోరాలోని ఓ స్కూలు దగ్గర 20 కేజీల బరువున్న 161 జిలెటిన్ స్టిక్స్‌ను బాంబ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. దీంతో పోలీసులు స్థానికుల్ని అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. జిలెటిన్ స్టిక్స్ అక్కడకి ఎలా వచ్చాయి? ఎవరు పెట్టారు? ఎందుకోసం పెట్టారు అన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలోనే స్కూలు దగ్గర ఇంత పెద్ద మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ దొరకటం కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి
ఎస్ఐఆర్ సంస్కరణ కాదు, బలవంతపు అణచివేత
చలికాలంలో విటమిన్ డి కోసం రోజూ ఎన్ని గుడ్లు తినాలి?
Updated at - Nov 23 , 2025 | 08:36 PM