Home » Uttar Pradesh
ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ అమ్మే యువకుడి తల నరికి ఇంటికి తీసుకెళ్లాడు. తలను ఇంట్లో ఓ మూల పడేసి.. వంట చేయటం మొదలెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు భారీ బలగాలతో వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ విద్యాసంస్థ ‘'గల్గోటియాస్ విశ్వవిద్యాలయం' మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు విద్యార్థునుల మధ్య జరిగిన వాగ్వాదం.. చివరకు ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకునే స్థాయికి చేరింది.
ఓ మహిళ బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 10 కోట్ల రూపాయలు పడ్డాయి. తన అకౌంట్లో కోట్లు ఉన్నాయని తెలిసినా ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారు. బ్యాంక్ అధికారులు అకౌంట్‌లోనుంచి అమౌంట్ తీసే వరకు ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా చేయనని తేల్చి చెప్పారు.
అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది తీరంలోని బస్తీ ఘాట్ వద్ద శనివారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ ప్రమాదం సంభవించింది.
మూఢనమ్మకాల కారణంగానే నొయిడాను నాయకులు పట్టించుకోలేదనీ, ఇక్కడకు వస్తే పదవి కోల్పోతామని గత పాలకులు భయపడుతుండేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2004 - 2014 మధ్య కాలంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం ఫైళ్లకే పరిమితమైందని, అభివృద్ధి పట్ల కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి లేమికి ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 26,27 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది. 26వ తేదీని శ్రీరామనవమి సెలవు దినంగా ఇప్పటికే ప్రకటించగా, తాజాగా 27వ తేదీకి కూడా సెలవును పొడిగించింది.
టీమిండియా పవర్ హిట్టర్, టీ20 ప్రపంచ కప్ 2026 విజేత రింకు సింగ్‌కు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. అతడిని రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా యోగి సర్కార్ నియమించింది.
ప్రియుడి మోజులో ఓ కోడలు తన అత్తను అత్యంత దారుణంగా చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి ఇద్దరు భార్యలు ఉన్నా.. పెళ్లైన మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. శృంగారం కావాలంటూ పదే పదే ఆమెను వేధించటం మొదలెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. సోదరుడితో కలిసి అతడిని చంపేసింది.