Home » TGPSC
గ్రూప్-1 నియామకాలపై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటీషన్ వేసింది. రిక్రూట్‌మెంట్ తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని..
TGPSC Vs BRS: గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి బీఆర్‌ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. వారంలోపు సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
Group 1 candidates: గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరపాలంటూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని గ్రూప్-1 అభ్యర్థులు తెలిపారు.
TGPSC: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. 574 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఈ సందర్భంగా టీజీపీఎస్సీ ప్రకటించింది.
Telangana Group 3 results: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది.
తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఇప్పటికే షెడ్యూలు ప్రకారం ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్ 1 ఫలితాలు, గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ మంగళవారం వెలువడనున్నాయి. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షల మార్కులను టీజీపీఎస్‌సీ ఈరోజు వెల్లడించనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-1 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. అలాగే మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్... 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గత డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-2 రాత పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేసింది.
దేశంలోని అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (పీఎ్‌సయూ) కు కో-ఆర్డినేటర్‌గా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఎంపికైంది.