Home » Technology news
మొబైల్ వాడే అందరికీ స్పామ్ కాల్స్ చాలా చికాకు కలిగిస్తుంటాయి. వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..? అంటూ రోజూ కాల్స్ వస్తుంటాయి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఐఫోన్ వినియోగదారుల కోసం ఓ ప్రముఖ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న 'డ్యూయల్ అకౌంట్' ఫీచర్ ఇకపై ఐఫోన్లలో కూడా పని చేయబోతోంది.
ఈ విశాల విశ్వంలో అనేక పాల పుంతలు, సౌర మండలాలు ఉన్నాయి. మన భూమిని పోలిన గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అలాంటి ఆసక్తికర గ్రహాల్లో ఒకటి 'TOI-561 b'.
వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ మంచి అప్లికేషన్ అని, దీనిలో ఆడియో, వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్ తో పాటు అనేక ఫీచర్స్ ఉన్నాయని అనువాదిని సంస్థ సీఈఓ బుద్ధా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ యాప్‌లో ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆటలు ఆడుకోవచ్చని, ప్రభుత్వ పథకాల వివరాలు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు.
వాట్సాప్ వెబ్ సర్వీసులు పనిచేయట్లేదని కొందరు నెట్టింట ఫిర్యాదు చేశారు. ఉదయం వేళ వెబ్ సర్వీసుకు కనెక్ట్‌కాలేక ఇబ్బంది పడ్డామని తెలిపారు.
అంతర్జాతీయ బిగ్ టెక్ సంస్థల ఆర్థికశక్తి అసామాన్యమైనదని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు వ్యాఖ్యానించారు. వాటి రేంజ్ అర్థం కావాలంటే ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీని గుర్తు చేసుకోవాలని అన్నారు.
మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ మూసివేత రూమర్స్‌పై కంపెనీ సీఈఓ రాబిన్ లియు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.
విండోస్ 10/11 యూజర్లకు సీఈఆర్‌టీ-ఐఎన్ తాజాగా కీలక హెచ్చరిక చేసింది. తక్షణం తమ ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. డీడబ్ల్యూఎమ్ మెమరీ నిర్వహణ లోపం కారణంగా సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఇన్‌స్టా యూజర్లకు వరుసపెట్టి పాస్‌వర్డ్స్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లడంతో అంతా కంగారు పడ్డారు. పలు దేశాల్లోని వారికి ఈ అనుభవం ఎదురుకావడంతో నెట్టింట కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా నెట్టింట వివరణ ఇచ్చింది.
కేంద్రం ఎక్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అశ్లీల, అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేయకుండా గ్రోక్ టెక్నికల్, గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్‌ను రివ్యూ చేసుకోవాలని తెలిపింది. యూజర్ పాలసీలు చాలా కఠినంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమించే వారి అకౌంట్లు సస్పెండ్ చేయటం లేదా టెర్మినేట్ చేయాలని స్పష్టం చేసింది..