• Home » Tandur

Tandur

Bhatti Vikramarka; కేంద్రం బీసీ బిల్లును క్లియర్‌ చేయాలి

Bhatti Vikramarka; కేంద్రం బీసీ బిల్లును క్లియర్‌ చేయాలి

దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డులు మంజూరు చేయడంతో పాటు లబ్ధిదారులకు రూ.10 లక్షల వరకు రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఆవు మెదడు చూపుతూ పాఠ్యాంశాల బోధన?!

ఆవు మెదడు చూపుతూ పాఠ్యాంశాల బోధన?!

విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్షంగా ఆవు మెదడు తెచ్చి, ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలు బోధించారన్న ఆరోపణలతో సైన్స్‌ టీచర్‌ను విద్యాశాఖ సస్పెండ్‌ చేయగా, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

Tandur Registrations: అక్రమ రిజిస్ట్రేషన్లపై పొంగులేటి ఆగ్రహం

Tandur Registrations: అక్రమ రిజిస్ట్రేషన్లపై పొంగులేటి ఆగ్రహం

తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నాలుగు రోజుల వ్యవధిలో 300 రిజిస్ట్రేషన్లు జరిగాయని, అందుకు బాధ్యులైన అధికారులంతా పూర్తి నివేదికతో మంగళవారం సాయంత్రం తన వద్ద హాజరు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారని తెలిసింది.

Mining: పారదర్శకంగా మైన్స్‌ లీజులు

Mining: పారదర్శకంగా మైన్స్‌ లీజులు

మైనింగ్‌ లీజులు ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర భూగర్భ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ గోవిందరాజ్‌ చెప్పారు.

ACB: తాండూరులో ఏసీబీ దాడులు

ACB: తాండూరులో ఏసీబీ దాడులు

వికారాబాద్‌ జిల్లా తాండూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు కలకలం సృష్టించాయి.

Tandur: నిమ్స్‌కు ‘ఫుడ్‌ పాయిజన్‌’ విద్యార్థిని!

Tandur: నిమ్స్‌కు ‘ఫుడ్‌ పాయిజన్‌’ విద్యార్థిని!

వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తిన్న ఆహారం వికటించి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.

Bandru Shobha rani: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

Bandru Shobha rani: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

తరుచుగా ప్రభుత్వ వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల వెనుక బీఆర్‌ఎస్‌ నాయకుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ బొండ్రు శోభారాణి ఆరోపించారు.

Gaddam Prasad Kumar: రుణమాఫీ సొమ్ము వాపస్‌ చేసిన స్పీకర్‌

Gaddam Prasad Kumar: రుణమాఫీ సొమ్ము వాపస్‌ చేసిన స్పీకర్‌

సాంకేతిక కారణాలతో తన ఖాతాలో పొరపాటున జమ అయిన రైతు రుణమాఫీ నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయడం జరిగిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం రాత్రి తెలిపారు.

Crime News: తాండూరులో దొంగనోట్ల కలకలం..

Crime News: తాండూరులో దొంగనోట్ల కలకలం..

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.45వేల విలువైన 500రూపాయల నకిలీ నోట్లు 90స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు మల్లంపేట బాచుపల్లికి చేరుకున్నారు. అక్కడ మరో నిందితుడు జగదీశ్ నివాసంలో ఏకంగా రూ.7.50లక్షల విలువైన నకిలీ 500రూపాయల నోట్ల స్వాధీనం చేసుకున్నారు.

Viral: ఖంగుతినిపించిన ఫోన్.. అంత్రకియలు నిర్వహిస్తుండగా బతికొచ్చిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

Viral: ఖంగుతినిపించిన ఫోన్.. అంత్రకియలు నిర్వహిస్తుండగా బతికొచ్చిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

చోరీకి గురైన ఫోన్.. ఓ కుటుంబాన్ని తికమకపెట్టింది. ఓ వ్యక్తి రైలు కింద పడి చనిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి