Home » Swimming
చైనాకు చెందిన 12 ఏళ్ల యు జిడి.. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షి్‌పలో కాంస్యం అందుకుంది.
నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్‌లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో వారు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు.
ఓ వ్యక్తి నీళ్లలో ఈత కొడుతుంటాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా ఈత కొట్టే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్‌పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్, నవీన్, మధుకర్‌గౌడ్ బ్యాక్ వాటర్‌లో గల్లంతయ్యారు.
గోదావరి నదిలో 8 మంది 21 ఏళ్ల లోపువారైన యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మరియు కోనసీమ జిల్లాకు చెందినవారు.
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు రాందాస్. 87 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా ఈత కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇక వివరాల్లోకి వెళితే...
నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‌బీ)లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఏరియాలోని వారికి ఇది ఉపయోగకరంగా మారనుంది. అలాగే తక్కువ ఫీజుతో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడేందుకు అవకాశం కల్పించారు.
Summer Vacation Safety Tips: వేసవి సెలవులు వచ్చేయడంతో పిల్లలు ఊర్లకు పయనమయ్యారు. ఇక అక్కడ వారి ఆటలకు అంతే ఉండదు. వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు.
అన్నమయ్యజిల్లాలో విషాదం నెలకొంది. మైలపల్లెరాచపల్లెకు చెందిన ఏడేళ్ల వయసుగల ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటికుంటలో మునిగి చనిపోయారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చాలా మంది యువకులు చెరువులో ఈత కొడుతుంటారు. అంతా నీళ్లలో మునిగి ఈత కొడుతుండగా.. వారిలో ఓ వ్యక్తి చెట్టుపై నుంచి నీళ్లలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..